Song: Oh Prema
Movie: Devi Putrudu
Music: Mani Sharmak
Singers: SP Balu, Prasanna
Lyricist: Jonnavithula Ramalingeswara Rao
Cast: Venkatesh, Anjala Zaveri, Soundarya
Label: Aditya Music
Year: 2001
x0X2ld8YZlMఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా ఓ ప్రేమా నుదిటి మీద కావమ్మా కుంకుమా
పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా చేరుమా చైత్రమా స్నేహమా ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా
అసలెందుకే ఆ అమృతమే అనురాగముతో నువ్వు నవ్వితే రతి సుందరిలా దరి చేరితే
చెలరేగిపోయే యవ్వనమే మగ కోరికతో మాటాడితే కొస చూపులతో తాకితే
మేను మేను ఆనీ తేలి సోలిపోనీ ఏది ఏమి కానీ ఏకమవ్వనీ రా మరీ నా చెలీ ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా
షెహనాయి మోగే కోవెలలో శశి కాంతులతో నను చేరుకో గృహ దేవతలా ఒడి చేర్చుకో
రతనాలు పండే నీ జతలో సుఖ శాంతులతో శ్రుతి చేసుకో ప్రియ లాహిరిలో ఏలుకో
లోకమందు లేని హాయి అందుకోనీ కోటి జన్మలన్నీ తోడు ఉండనీ రా మరీ నా చెలీ..
ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా ఓ ప్రేమా నుదిటి మీద కావమ్మా కుంకుమా
పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా చేరుమా చైత్రమా స్నేహమా
Oh Prema Hrudaya Veena Neevamma Praanama Oh Prema Nudhuti Meeda Kaavamma Kunkuma
Pasupu Poola Vennela Pasidi Hamsa Kannela Cheruma Chaithrama Snehamaa Oh Prema Hrudaya Veena Neevamma
Asalenduke Aa Amruthame Anuraagamutho Nuvvu Navvithe Rathi Sundarila Dari Cherithe
Cheli Regipoye Yavvaname Maga Korikatho Maatadithe Kosa Chupulatho Thakithe
Menu Menu Aani Theli Soli Poni Yedi Yemi Kaani Ekamavvani Raa Mari Naa Cheli Oh Prema Hrudaya Veena Neevamma
Shehanaayi Moge Kovelalo Sasi Kanthulatho Nanu Cheruko Gruha Devathavai Odi Cherchuko
Rathanaalu Pande Nee Jathalo Sukha Santhulatho Sruthi Chesuko Priya Lahirilo Yeluko
Lokamandu Leni Haayi Andukoni Koti Janmalanni Thodu Undani Raa Mari Naa Cheli
Oh Prema Hrudaya Veena Neevamma Praanama Oh Prema Nudhuti Meeda Kaavamma Kunkuma
Pasupu Poola Vennela Pasidi Hamsa Kannela Cheruma Chaithrama Snehamaa
