Song: Tella Tellani Cheera
Movie: Devi Putrudu
Music: Mani Sharmak
Singers: Udit Narayan, Sujatha
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Venkatesh, Anjala Zaveri, Soundarya
Label: Aditya Music
Year: 2001
zhB-uuGqeBQతెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ
తాకితే సితారా శృంగార శుక్ర తారా నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా
తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ
ప్రేమ గురువా ఊగరావా పూల పొద ఉయ్యాల హంస లలనా చేరుకోనా కోరికల తీరానా
గొడవే నిరంతరం ఇరువురి దరువే సగం సగం పిలుపే ప్రియం ప్రియం తకధిమి తపనే తలాంగు తోం తోం తోం
ఇంద్రధనస్సు మంచం ఇమ్మంది వయసు లంచం పిల్ల నెమలి పింఛం అది అడిగెను మరి కొంచెం
తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ
ప్రియ వనిత చీర మడత చక్కచేసి ఒక్కటవ్వనా.. మీద పడనా మీగడవనా కన్నె ఎద రాగంలా..
రగిలే గులాబివే మదనుడి సభకే జవాబువే తగిలే సుఖానివే బిగువుల బరిలో విహారివే
శోభనాల బాలా ముందుంది ఇంక చాలా జాజులా మజాల పూగంధం పూయాలా
తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ
తాకితే సితారా శృంగార శుక్ర తారా నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా
Tella Tellani Cheera Jaarutunnaadi Sandhevelaa Tella Tellari Daaka Cheyyamannaadi Kumbhamelaa
Taakithe Sitaara Shrungara Shugra Taara Nadumu Ek Taara Kasi Padhanisa Palikeraa
Tella Tellani Cheera Jaarutunnaadi Sandhevelaa Tella Tellari Daaka Cheyyamannaadi Kumbhamelaa
Prema Guruva Oogaraava Poolapoda Uyyalaa Hamsa Lalana Cherukona Korikala Teeranaa Godave Nirantharam Iruvuri Daruve Sagam Sagam Pilupe Priyam Priyam Takadhimi Tapane Talaangu Thom Thom Thom
Indhradhanassu Mancham Immandi Vayasu Lancham Pilla Nemali Pincham Adi Adigenu Marikonchem
Tella Tellari Daaka Cheyyamannaadi Kumbhamelaa Tella Tellani Cheera Jaarutunnaadi Sandhevelaa
Priyavanitha Cheera Madatha Chakka Chesi Okkatavvanaa Meeda Padanaa Meegadavana Kanne Yeda Raagalaa
Ragile Gulabive Madhanudi Sabhake Javaabuve Tagile Sukhanive Biguvula Barilo Viharive
Shobhanaala Baala Mundundi Inka Chaala Jaajula Majalaa Poogandham Puyyaala
Tella Tellani Cheera Jaarutunnaadi Sandhevelaa Tella Tellari Daaka Cheyyamannaadi Kumbhamelaa
Taakithe Sitaara Shrungara Shugra Taara Nadumu Ek Taara Kasi Padhanisa Palikeraa