Song: Aakashamloni Chandamama
Movie: Devi Putrudu
Music: Mani Sharmak
Singers: SP Balu, KS Chitra
Lyricist: Jonnavithula Ramalingeswara Rao
Cast: Venkatesh, Anjala Zaveri, Soundarya
Label: Aditya Music
Year: 2001
Fc6lRzgLylcఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె నాలోని ప్రేమ ప్రతిరూపమై... ఈ ఇంట తానే సిరిదీపమై
ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె నాలోని ప్రేమ ప్రతిరూపమై... ఈ ఇంట తానే సిరిదీపమై
లలలల లల లలలల లల లలలల లలలల
నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా
నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా
తెల్లని ఏనుగుపై నా పాపను ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా
హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చుక్కలే దిష్టంతా తీసే నలుదిక్కులే
ఆఆఆ ఆ...ఆ....ఆ...
పాపలో అందమంతా బ్రహ్మకే అందనంత ఎంతో వింత అమ్మలో ప్రేమ అంత నాన్నలో ఠీవి అంతా వచ్చేనంటా
తీయని నవ్వేమో దివి తారల వెలుగంట కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింత
అడుగేసి తీస్తే హంస జోడి కులుకుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బాలామణి
ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె నాలోని ప్రేమ ప్రతిరూపమై... ఈ ఇంట తానే సిరిదీపమై
Aakashamloni Chandamama Bangaru Paapai Vachenamma Saagaramaaye Sambarame Swagathamaaye Santhasame Naaloni Prema Prathi Roopame Ee Inta Thane Sirideepame
Aakashamloni Chandamama Bangaru Paapai Vachenamma Saagaramaaye Sambarame Swagathamaaye Santhasame Naaloni Prema Prathi Roopame Ee Inta Thane Sirideepame
Lalalala Lala Lalalala Lala Lalalala Lalalala
Ningilo Neelamantha Ungaram Chesi Istha Ooregistha Saagaram Pongulanni Gavvala Gownu Chestha Gaaram Chestha
Tellani Yenugupai Naa Paapani Ekkistha Chilakalu Hamsalani Aadenduku Rappistha
Hariville Kaaga Uyyalale Koyilale Paade Naa Jolale Bommaluga Maare Aa Chukkale Dishtantha Teese Naludikkule
AaAaAa Aa...Aa....Aa...
Paapalo Andamantha Brahmake Andananthaa Yentho Vinthaa Ammalo Prema Antha Nannalo Teevi Anthaa Vachenantha
Tiyyani Navvemo Divi Taarala Velugantha Kammani Pilupemo Ee Ammaku Pulakinthaa
Adugesi Teesthe Hamsa Jodi Kulukullo Taane Kuchipudi Chirunavvulona Shriramani Maaramu Chese Baalamani
Aakashamloni Chandamama Bangaru Paapai Vachenamma Saagaramaaye Sambarame Swagathamaaye Santhasame Naaloni Prema Prathi Roopame Ee Inta Thane Sirideepame