Song: Kaalamentha Vegamule
Movie: Pisachi 2
Music: Karthik Raja
Singers: Sid Sriram
Lyricist: Pothula Ravikiran
Cast: Andrea Jeremiah, Poorna, Santhosh Prathapa
Label: Saregama Telugu
Year: 2003
l4SsDe-ZD0cకాలమెంత వేగములే ఆగమంటే ఆగదమ్మా కళ్ళ ముందు యోగములే అందుకుంటే అందవమ్మా
దూరాన్నైనా దూరం చేసే దారే లేదంటే నింగి నేల ఏకం చేసే లోకం తోడుంటే.. ఏ ఏఏ
చూడగలిగితే నువు చూడగలవులే చూసి చూడనట్టుగా మరి ఉండిపోకులే
కాలమెంత వేగములే ఆగమంటే ఆగదమ్మా కళ్ళ ముందు యోగములే అందుకుంటే అందవమ్మా
ఏ ఏ.. కొండగాలి కూని రాగమే ఎన్ని తీరులో మచ్చికైన ఓ కోయిల మౌనమా నీళ్లు నిండి నీలి మేఘమే వాన ఆటలో ఓడిపోని వారెవ్వవరో చెప్పుమా
మంచులాగ కప్పినా కంచెలాగ ఆపినా కల్లాలు వేసి మనసునాపేయలేరే
విధి రాత అన్నదే ఎదిరించలేవులే ఎడబాటు అన్నదే అలవాటు కాదులే
ఎండమావికెంత దాహమో మండుటెండల్లో ఉండలేదు ఎండకు దూరమై కలనైనా సాగరానికెంత ఇష్టమో గుండెలోతుల్లో ఒడ్డునైనా చేరక ఉండదే క్షణమైనా
బ్రహ్మ మాట మార్చినా బొమ్మలాట ఆడినా చుక్కాని లేని పడవ దాటించలేదే
భ్రమలోన బతికితే గమనించలేవులే గురువంటే ప్రకృతే గుర్తించవెందుకే
కాలమెంత వేగములే ఆగమంటే ఆగదమ్మా కళ్ళ ముందు యోగములే అందుకుంటే అందవమ్మా
దూరాన్నైనా దూరం చేసే దారే లేదంటే నింగి నేల ఏకం చేసే లోకం తోడుంటే... ఏ ఏఏ
చూడగలిగితే నువు చూడగలవులే చూసి చూడనట్టుగా మరి ఉండిపోకులే
కాలమెంత వేగములే ఆగమంటే ఆగదమ్మా కళ్ళ ముందు యోగములే అందుకుంటే అందవమ్మా
Kaalamentha Vegamule Aagamante Aagadhamma Kalla Mundhu Yogamule Andhukunte Andhavamma
Dhoorannainaa Dhooram Chese Dhaare Ledhante Ningi Nela Ekam Chese Lokam Thoduntey.. Ye Ye Ye
Choodagaligithe Nuvu Choodagalavule Choosichoodanattugaa Mari Undipokule
Kaalamentha Vegamule Aagamante Aagadhamma Kalla Mundhu Yogamule Andhukunte Andhavamma
Ye Ye, Kondagaali Kooni Raagame Enni Teerulo Machikaina O Koyila Mounama Neellu Nindi Neeli Meghame Vaana Aatalo Odiponi Vaarevvaro Cheppumaa
Manchulaaga Kappina Kanchelaaga Aapinaa Kallaalu Vesi Manasunaapeyalere
Vidhiraatha Annadhe Edhirinchalevule Edabaatu Annadhe Alavaatu Kaadhule
Endamavikentha Daahamo Mandutendallo Undaledhu Endaku Dhooramai Kalanaina Saagaraanikentha Ishtamo Gundelothullo Oddunaina Cheraka Undadhe Kshanamaina
Brahma Maata Maarchina Bommalaata Aadina Chukkaani Leni Padava Daatinchaledhe
Bhramalona Batikithe Gamaninchalevule Guruvante Prakruthe Gurthinchavendhuke