Song: Ra Ra Rakkamma
Movie: Vikrant Rona
Music: B Ajaneesh Loknath
Singers: Sunidhi Chauhan, Nakash Aziz
Lyricist: Ramajogayya Sastry
Cast: Kichcha Sudeep, Neetha Ashok, Jacqueline Fernandez
Label: Lahari Music
Year: 2022
ixg5q75VsqIగడ గడ గడ గడ గడ గడ గడంగ్ రక్కమ్మ
హే గడంగ్ రక్కమ్మ హే బాగున్నారా అందరు హే గడంగ్ రక్కమ్మ మీ కోసం నేను హాజరు
రింగా రింగా రోజ్ లంగా ఏసుకొచ్చాలే నచ్చి మెచ్చే నాటు సరకు తీసుకొచ్చాలే
రా.. రా.. రక్కమ్మా రా.. రా.. రక్కమ్మా అరె, ఎక్క సక్కా ఎక్కా సక్క ఎక్కా సక్కా
( ఆ, ఎక్కా సక్క ఎక్కా సక్క ఎక్కా సక్కా )
కోర మీసం నేను కొంటె సరసం నువ్వు మన మందూ మంచింగ్ కాంబినేషన్ హిట్టమ్మా
చిట్టి నడుమే నువ్వు సిటికేనేలే నేను నిన్ను ముట్టాకుండా వదిలిపెట్టెదెట్టమ్మా కిక్కిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మా
రా.. రా.. రక్కమ్మా రా.. రా.. రక్కమ్మా అరె, ఎక్క సక్కా ఎక్కా సక్క ఎక్కా సక్కా
( ఆ, ఎక్కా సక్క ఎక్కా సక్క ఎక్కా సక్కా )
పిస్టోలు గుండాలే దూకేటి మగాడే ఇష్టం ముస్తాబు చెడేలా ముద్దాటలాడేవో కష్టం హయ్యో ఎందుకో నా కన్ను నిన్ను మెచ్చుకున్నాది నా వెన్ను మీటే ఛాన్సు నీకు ఇచ్చుకున్నాదీ
నువ్వు నాటు కోడి బాడీ నిండా వేడి నిన్ను చూస్తే థర్మామీటర్ దాక్కుంటాదమ్మా
లల్లల్లాలీ పాడి కాళ్ళా గజ్జాలాడి సలువ పలువారింతలు నీలో పుట్టిస్తానమ్మా నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మో
రా.. రా.. రక్కమ్మా రా.. రా.. రక్కమ్మా అరె, ఎక్క సక్కా ఎక్కా సక్క ఎక్కా సక్కా
( ఆ, ఎక్కా సక్క ఎక్కా సక్క ఎక్కా సక్కా )
డింగ్ డింగ్ డిండిగ డిండిగ డిగి డిగి డిండిగ డిండిగ డిండిగ డిగి డిగి డిండిగ డిండిగ డిండిగ డిగి డిగి డింగ్ డింగ్
Gada Gada Gada Gada Gada Gadang Rakkamma
Hey, Gadang Rakkamma Hey Baagunnaara Andaru Hey, Gadang Rakkamma Meekosam Nenu Hazaru
Ring Ringaa Roj Langaa Esukochhaale Nachhi Mechhi Naatu Saraku Teesukochhaale
Ra Ra Rakkamma Ra Ra Rakkamma Are, Ekka Sakkaa Ekka Sakka Ekka Sakka Ekka Sakkaa
( Aa, Ekka Sakka Ekka Sakka Ekka Sakkaa )
Kora Meesam Nenu Konte Sarasam Nuvvu Mana Mandhu Manching Combination Hittammaa
Chitti Nadume Nuvvu Sitikenele Nenu Ninnu Muttaakundaa Vadilipettedettamma Kikkechhe Neeke Kikkisthaa Rakkammaa
Ra Ra Rakkamma Ra Ra Rakkamma Are, Ekka Sakkaa Ekka Sakka Ekka Sakka Ekka Sakkaa
( Aa, Ekka Sakka Ekka Sakka Ekka Sakkaa )
Pistol Gundaale Dhooketi Magaade Ishtam Musthaabu Chedela Muddaatalaadevo Kashtam
Hayyo Enduko Naa Kannu Ninnu Mechhukunnaadi Naa Vennu Meete Chance Neeku Ichhukunnaadhee
Nuvvu Naatu Kodi Body Nindaa Vedi Ninnu Choosthe Thermometer Daakkuntaadamma
Lallallaali Paadi Kaalla Gajjaalaadi Saluva Paluvaarinthalu Neelo Puttisthaanamma Nachhindhe Nee Inti Raasthaa Rakkammo
Ra Ra Rakkamma Ra Ra Rakkamma Are, Ekka Sakkaa Ekka Sakka Ekka Sakka Ekka Sakkaa
( Aa, Ekka Sakka Ekka Sakka Ekka Sakkaa )
Ding Ding Dindiga Dindiga Digi Digi Dindiga Dindiga Dindiga Digi Digi Dindiga Dindiga Digi Digi Ding Ding