Song: Naa Guppedantha
Movie: Black
Music: Suresh Bobbili
Singers: Ishaq Vali
Lyricist: Purna Chari
Cast: Aadhi, Darshana Banik
Label: Aditya Music
Year: 2022
kgqh_cIblEwనా గుప్పెడంత గుండెకింతా చెప్పలేని వేగమంటా వేగమంటా ఎందుకంటా ఎందుకంటా నీ రాకతోనే మారిపోయి మళ్ళీ నేను పుట్టేనంట పుట్టేనంట ఎందుచేత ఎందుచేతా
కరగనీ ఈ సమయం పెరగని నీ స్నేహం కుదురుగా లేకుందే ఏమో నా ప్రాణం ఇంతకీ సమయం ఆపదే ఈ పయనం చనువునే పెంచిందే నీతో ఏకాంతం
ఉన్నట్టుగా మేఘాలపై ఇలా నా పాదమే తేలింది ఏంటిలా తూనీగలా రాగాలు పాడుతూ నేనింతగా నీ మాయలో ఉండనా
కలలకు కన్నులు మొలిచాయిలా మనసుకు రెక్కలు పొడిచాయా పెదవులు మాటలు మరిచాయిగా ఈ వింత నీదేనుగా
ఎగిరి నింగి తాకుదాం ఎదురే లేని తీరుగా ఎవరు లేని చోటులో ఎపుడూ తోడు నేనుగా

నా గుప్పెడంత గుండెకింతా చెప్పలేని వేగమంటా వేగమంటా ఎందుకంటా ఎందుకంటా నీ రాకతోనే మారిపోయి మళ్ళీ నేను పుట్టేనంట పుట్టేనంట ఎందుచేత ఎందుచేతా
తగువులే చెలిమిగా మారెనే నేడిలా అడుగులే ఒకటిగా సాగినాయే అతిథిలా ఉండగా హృదయమే చాలదా వెలితినే తీర్చిన వెలుగు నీవే
నీ తీరమే కోరి నా దారులే నీ వైపుగా కదిలాయిగా నీ నవ్వుకే బదులిచ్చానుగా ఇపుడే ఇలా కలిసినా
ముందున్న కాలం ఏమున్నదో నీతోటి నాకే రాసున్నదో నామాటగా నన్ను ఇచ్చానుగా కలా నిజం కలిసినట్టుగా
కలలకు కన్నులు మొలిచాయిలా మనసుకు రెక్కలు పొడిచాయా పెదవులు మాటలు మరిచాయిగా ఈ వింత నీదేనుగా
ఎగిరి నింగి తాకుదాం ఎదురే లేని తీరుగా ఎవరు లేని చోటులో ఎపుడూ తోడు నేనుగా
ఎగిరి నింగి తాకుదాం ఎదురే లేని తీరుగా ఎవరు లేని చోటులో ఎపుడూ తోడు నేనుగా
నా గుప్పెడంత గుండెకింతా చెప్పలేని వేగమంటా వేగమంటా ఎందుకంటా ఎందుకంటా నీ రాకతోనే మారిపోయి మళ్ళీ నేను పుట్టేనంట పుట్టేనంట ఎందుచేత ఎందుచేతా
Naa Guppedantha Gundekintha Cheppaleni Vegamanta Vegamanta Endukanta Endukanta Nee Raakathone Maaripoyi Malli Nenu Puttenanta Puttenanta Enduchetha Enduchetha
Karakani Ee Samayam Peragani Nee Sneham Kothuruka Lekunte Emu Naa Praanam
Enthaki Ee Samayam Aapathe Ee Payanam Chanuvane Penchinte Neetho Ekaantham
Unnattuga Megalapaila Naa Paadhame Telindhiyendila Thunigala Raagaalu Paaduthu Neninthaga Nee Maaya Lo Untana
Kalalaku Kannulu Molichaa Ila Manasukku Rekkalu Podichaaya Pedavulu Maatalu Marichaayiga Ee Nintha Nee Nenuga
Egiri Ningi Taakudhaam Endure Leni Teerugaa Evaru Leni Chotulo Epudu Thodu Nenugaa
Egiri Ningi Taakudhaam Endure Leni Teerugaa Evaru Leni Chotulo Epudu Thodu Nenugaa
Naa Guppedantha Gundekintha Cheppaleni Vegamanta Vegamanta Endukanta Endukanta Nee Raakathone Maaripoyi Malli Nenu Puttenanta Puttenanta Enduchetha Enduchetha
Thaguvule Chelimiga Marene Nedila Adugule Okatiga Saaginaaye Athithila Vundaga Hrudayame Chalada Velithine Theerchina Velugu Neeve
Nee Theerame Kori Naa Daarule Nee Vaipuga Kadhilayiga Nee Navvuke Badhulichanuga Ipude Ila Kalisina
Mundunna Kaalam Yemunnado Neethoti Naake Raasunnado Namaataga Nannu Icchanuga Kala Nijam Kalisinattuga
Kalalaku Kannulu Molichayila Manasuku Rekkalu Podichaya Pedhavulu Maatalu Marichayiga Ee Vintha Needenuga