Song: Cheliya Cheliya
Movie: Gharshana
Music: Harris Jayaraj
Singers: KK, Suchitra
Lyricist: Kulasekhar
Cast: Venkatesh, Asin
Label: Aditya Music
Year: 2004
A7ipnxIyynoచెలియ చెలియా చెలియ చెలియా అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నా చెమట జడిలో తడిసి పోతున్నా
చిగురు ఎదలో చితిగ మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా!
చెలియ చెలియా చెలియ చెలియా అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నా చెమట జడిలో తడిసి పోతున్నా తడిసి పోతున్నా తడిసి పోతున్నా
శ్వాస నీవే తెలుసుకోవే స్వాతి చినుకై తరలి రావే నీ జతే లేనిదే నరకమే ఈ లోకం
జాలి నాపై కలగదేమే జాడ అయినా తెలియదేమే ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీకోసం
ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా ఆ ఆఆ ఆఆ
చెలియ చెలియా చెలియ చెలియా అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నా చెమట జడిలో తడిసి పోతున్నా
గుండెలోన వలపు గాయం మంట రేపే పిదపకాలం ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా
దూరమైన చెలిమి దీపం భారమైన బతుకు శాపం ప్రియతమా హృదయమా తరలిరా నేడైనా
కలవు కావా నా కన్నుల్లో నిమిషమైనా నీ కౌగిలిలో సేద తీరాలి చేరవా నేస్తమా ఆ ఆఆ ఆఆ
చెలియ చెలియా చెలియ చెలియా అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నా చెమట జడిలో తడిసి పోతున్నా
చిగురు ఎదలో చితిగ మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా!
Cheliya Cheliyaa Cheliya Cheliyaa Alala Odilo Eduruchoostunnaa
Tanavu Nadilo Munigivunnaa Chemata Jadilo Tadisipotunnaa
Chiguru Yadhalo Chitiga Maarinadi Viraha Jwaale Segalu Repinadi Manchu Kurisindi Chilipi Nee Oohalo
Kaalamanthaa Manadi Kaadu Ani Jnaapaakaale Chelimi Kaanukani Vadhilipoyaavu Nyaayamaa Priyatamaa
Cheliya Cheliyaa Cheliya Cheliyaa Alala Odilo Eduruchoostunnaa
Tanavu Nadilo Munigivunnaa Chemata Jadilo Tadisipotunnaa Tadisipotunnaa Tadisipotunnaa
Swaasaa Neeve Telusukove Swaati Chinukai Taraliraave Nee Jate Lenide Narakame Ee Lokam
Jaali Naapai Kalagademe Jaada Ayinaa Teliyademe Pratikshanam Manasilaa Vetikene Neekosam
Endukammaa Neekee Mounam Telisi Koodaa Inkaa Dooram Parugu Teestaavu Nyaayamaa Priyatamaa
Cheliya Cheliyaa Cheliya Cheliyaa Alala Odilo Eduruchoostunnaa
Tanavu Nadilo Munigivunnaa Chemata Jadilo Tadisipotunnaa
Gundelona Valapu Gaayam Manta Repe Pidapa Kaalam Pranayamaa Pralayamaa Telusunaa Neekainaa
Dooramainaa Chelimi Deepam Bhaaramainaa Bratuku Saapam Priyatamaa Hrudayamaa Taraliraa Nedainaa
Kalavu Kaavaa Naa Kannullo Nimishamainaa Nee Kougililo Seda Teeraali Cheravaa Nestamaa
Cheliya Cheliyaa Cheliya Cheliyaa Alala Odilo Eduruchoostunnaa
Tanavu Nadilo Munigivunnaa Chemata Jadilo Tadisipotunnaa
Chiguru Yadhalo Chitiga Maarinadi Viraha Jwaale Segalu Repinadi Manchu Kurisindi Chilipi Nee Oohalo
Kaalamanthaa Manadi Kaadu Ani Jnaapaakaale Chelimi Kaanukani Vadhilipoyaavu Nyaayamaa Priyatamaa Priyatamaa