Song: Happy Ga Jolly Ga
Movie: Jayam Manadera
Music: Vandemataram Srinivas
Singers: Sonu Nigam, Gopika Poornima
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Venkatesh, Soundarya
Label: Aditya Music
Year: 2000
dDL3J1KuKvAWhen Things Don’t Go Your Way You Gotta Be Happy Happy Happy There’s Nothing More To Say Just Shout Your Happy Happy Happy
When Things Don’t Go Your Way You Gotta Be Happy Happy Happy There’s Nothing More To Say Just Shout Your Happy Happy Happy
హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా సరదాగా జగమంతా చుట్టేసెయ్ రా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా సరదాగా జగమంతా చుట్టేసెయ్ రా
సిల్లీ జోకులు వేసుకో గిల్లి కజ్జా పెట్టుకో లొల్లిగా పేకలు ఆడుకో బుల్లి రొమాన్సులు చేసుకో మేరి యార్ మేరి యార్
హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా సరదాగా జగమంతా చుట్టేసెయ్ రా
ఓ ఓ కావ్య నాయకి కెమెరాతో కన్ను కొట్టని కేరింతల పన్ను కట్టని
ఓ ఓ నేల జాబిలి గుణపాఠం నీకు నేర్పని ఇరకాటం నన్ను పెట్టని
పూటకో దేశం బుజ్జి భూగోళం పిక్నికానందం పిల్ల గోవిందం
నత్త నడకలే ఆగని కొత్త పరుగులే పెరగని సత్తువేమిటో తెలుపని బంతి పూవులై నవ్వని జోరుకి జోరు ప్రపంచ టూరు ప్రేమ నైటింగేల్ మేరీ యార్ మేరి యార్
హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా సరదాగా జగమంతా చుట్టేసెయ్ రా
ఓ ఓ పొద్దు గోపిక నీ పద్దతి బేష్ బేసిక నా హద్దులు స్మాష్ చెయ్యక
ఓ ఓ గైడు సుంధర హంగామా చాలు చాలు రా హైడ్రామా చెల్లబోదు రా
పుచ్చుకో మధ్యం పూటకో పధ్యం దాచుకో స్వర్గం మనసు నీ మార్గం
మట్టురేపు నీ కళ్ళకి మైకమెందుకే ప్రేయసి పొత్తు కుదిరితే ప్రేమకి లోకమెందుకే రోదసీ రోజుకు రోజు మరింత మోజు ప్రేమ డింగ్ డాంగ్ బెల్ మేరీ యార్ మేరి యార్
హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా సరదాగా జగమంతా చుట్టేసెయ్ రా
సిల్లీ జోకులు వేసుకో గిల్లి కజ్జా పెట్టుకో లొల్లిగా పేకలు ఆడుకో బుల్లి రొమాన్సులు చేసుకో మేరి యార్ మేరి యార్
హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా సరదాగా జగమంతా చుట్టేసెయ్ రా
When Things Don’t Go Your Way You Gotta Be Happy Happy Happy There’s Nothing More To Say Just Shout Your Happy Happy Happy
When Things Don’t Go Your Way You Gotta Be Happy Happy Happy There’s Nothing More To Say Just Shout Your Happy Happy Happy
Happy Ga Jolly Ga Enjoy Chey Ra Saradaga Jagamantha Chuttesey Ra
Happy Ga Jolly Ga Enjoy Chey Ra Saradaga Jagamantha Chuttesey Ra
Silly Jokulu Vesuko Gilli Kajja Pettuko Lolli Ga Pekalu Aaduko Bulli Romance’Lu Chesuko Meri Yaar Meri Yaar
Happy Ga Jolly Ga Enjoy Chey Ra Saradaga Jagamantha Chuttesey Ra
O O Kavya Nayaki Camera Tho Kannu Kottani Kerinthala Pannu Kattani
Oo O Nela Jaabili Gunapaatam Neeku Nerpani Irakaatam Nannu Pettani
Pootako Desam Bujji Bhoogolam Picnikaanandham Pilla Govindham
Nattha Nadakale Aaganee Kottha Parugule Peragani Satthuvemito Thelanee Banthi Poovulai Navvanee Joru Ki Joru Prapancha Tour’U Prema Nightingale Meri Yaar Meri Yaar
Happy Ga Jolly Ga Enjoy Chey Ra Saradaga Jagamantha Chuttesey Ra
Oo O Poddhu Gopika Nee Paddhathi Besh Beshika Naa Haddhulu Smash Cheyyaka
O O Guide Sundara Hungama Chaalu Chaalu Ra High Drama Chella Bodhu Ra
Puchhuko Madhyam Pootako Padhyam Daachuko Swargam Manasu Neemaargam
Matthurepu Ne Kallaki Maikam Enduke Preyasi Potthu Kudhirithe Premaki Lokamenduke Rodhasi Rojuku Roju Marintha Moju Prema Ding Dong Bell Meri Yaar Meri Yaar