Share This Site For Music Lovers

Hindustan Lo Song Lyrics - Jayam Manadera

Song: Hindustan Lo
Movie: Jayam Manadera
Music: Vandemataram Srinivas
Singers: Udit Narayan, Jaspinder Nirula
Lyricist: Chandrabose
Cast: Venkatesh, Soundarya
Label: Aditya Music
Year: 2000
2IyJjGbXq58

హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల

రాజస్థాన్ లో ఒంటెలకంటే హెయిట్ ఏ నువ్వేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల

నిన్ను చుట్టేటందుకు రెండు చేతులు చాలునా ముద్దు పేటెటందుకు మూడు రాత్రులు చాలునా

కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే కిర్రుమనని ఒక మంచం అడగాలేయ్

హే హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల

రాజస్థాన్ లో ఒంటెలకంటే హెయిట్ ఏ నువ్వేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల

హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల

ఒంపుల అవి పదనుగా ఎదిగిన మనసుని కోసిన మెత్తని రంపాలు చూపుల అవి హృదయపు లోతున కవితలు రాసిన కాముని బలపాలు

వల వేస్తున్న వలదన్నన గుండె వీడియో లోన నీ నిండు బొమ్మ నిలిపేయినా నీ అంద జేరింది పండు భామిని

కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే మడత పాడనీ ఒక బెడ్ షీట్ అడగాలేయ్

హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల

రాజస్థాన్ లో ఒంటెలకంటే హెయిట్ ఏ నువ్వేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల

మాటల అవి సూటిగా సాగిన పైటను తాకినా తియ్యని తూటాలు నవ్వుల అవి చల్లని యవ్వన చెల్లలు చిలికిన అల్లరి కవ్వలు

పెను వేస్తున్న వేణు తీస్తాను సోకు నోటుబుక్ లోన ఐ లైక్ యూ అంటూ రాస్తున్న నా పొందు కోరింది మందాగామిని

కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే నలిగిపోని మరు మల్లెలు అడగాలేయ్

హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల

రాజస్థాన్ లో ఒంటెలకంటే హెయిట్ ఏ నువ్వేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల

నిన్ను చుట్టేటందుకు రెండు చేతులు చాలునా ముద్దు పేటెటందుకు మూడు రాత్రులు చాలునా

కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే కిర్రుమనని ఒక మంచం అడగాలే హోయ్

Hindustan Lo Andarikante Andam Needhele Ho Lalala Ho Lalala Ho Lalalalala La

Rajastan Lo Ontelakante Height-e Nuvvele Ho Lalala Ho Lalala Ho Lalalalala La

Ninnu Chuttetandhuku Rendu Chethulu Chaaluna Muddu Peetetandhuku Moodu Raathrulu Chaaluna

Kaalam Kalisosthe Devudu Digi Vasthe Kirrumanani Oka Mancham Adagaaley

Hey Hindustan Lo Andarikante Andam Needhele Ho Lalala Ho Lalala Ho Lalalalala La

Rajastan Lo Ontelakante Height-e Nuvvele Ho Lalala Ho Lalala Ho Lalalalala La

Ho Lalala Ho Lalala Ho Lalalalala La Ho Lalala Ho Lalala Ho Lalalalala La

Vompula Avi Padhanuga Edhigina Manasuni Kosina Metthani Rampaalu Choopula Avi Hrudhayapu Lothuna Kavithalu Raasina Kaamuni Balapaalu

Vala Vesthunna.. Valadhannana... Gunde Video Lona Nee Nindu Bomma Nilipeina Nee Anda Jerindhi Pandu Bhamini

Kaalam Kalisosthe Devudu Digi Vasthe Madatha Padani Oka Bed Sheet Adagaaley

Hey Hindustan Lo Andarikante Andam Needhele Ho Lalala Ho Lalala Ho Lalalalala La

Rajastan Lo Ontelakante Height-e Nuvvele Ho Lalala Ho Lalala Ho Lalalalala La

Maatala Avi Sootiga Saagina Paitanu Taakina Tiyyani Tootalu Navvula Avi Challani Yavvana Challalu Chilikina Allari Kavvalu

Penu Vesthunna.. Venu Theesthana... Soku Notebook Lona I Like U Antu Rasthunna Naa Pondhu Korindi Mandagaamini

Kaalam Kalisosthe Devudu Digi Vasthe Naligiponi Maru Mallelu Adagaaley

Hey Hindustan Lo Andarikante Andam Needhele Ho Lalala Ho Lalala Ho Lalalalala La

Rajastan Lo Ontelakante Height-e Nuvvele Ho Lalala Ho Lalala Ho Lalalalala La

Ninnu Chuttetandhuku Rendu Chethulu Chaaluna Muddu Peetetandhuku Moodu Raathrulu Chaaluna

Kaalam Kalisosthe Devudu Digi Vasthe Kirrumanani Oka Mancham Adagaaley Hoy

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.