Share This Site For Music Lovers

Nenu Nenuga Lene Song Lyrics - Manmadhudu

Song: Nenu Nenuga Lene
Movie: Manmadhudu
Music: Devi Sri Prasad
Singers: SP Charan
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Nagarjuna, Sonali Bendre, Anshu
Label: Aditya Music
Year: 2001
hGKoafqqSJE

నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు

నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన మీకెవరికి కనిపించదు ఏమైనా ఓఓఓ ఓ ఓ ఓ..

నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేను నిజమేదో నాకూ వింతే

కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కనురెప్పలకే మాటొస్తే ఓఓఓ ఓ ఓ ఓ..

నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

Nenu Nenuga Lene Ninna Monnala Leniponi Oohallo Yevito Ila Unnapatuga Yedo Kottha Janmala Ippude Ikkade uttinattuga

Nenu Nenuga Lene Ninna Monnala Leniponi Oohallo Yevito Ila Unnapatuga Yedo Kottha Janmala Ippude Ikkade uttinattuga

Poola Chettu Ooginattu Paala Bottu Chindinattu Allukundi Na Chuttu O Chirunavvu

Tenepattu Reginattu Veenamettu Onikinattu Jhallumandhi Gundello Yevare Nuvvu

Naa Manasuni Maiparapuna Munchina Aa Vaana Meekevariki Kanipinchadu Yemaina.. O O O Ho Ho Ho..

Nenu Nenuga Lene Ninna Monnala Leniponi Oohallo Yevito Ila Unnapatuga Yedo Kottha Janmala Ippude Ikkade uttinattuga

Chuttupakkalendarunna Gurtupattaleka Vunna Antamandi Okkalage Kanabadutunte

Tappunaadi Kadu Anna Oppukoru Okkaraina Cheppalenu Nijamedo Naakuvinthe

Kallanu Vadilellanu Ani Kammina Merupedo Cheppava Kanureppalake Maatosthe O O O Ho Ho Ho..

Nenu Nenuga Lene Ninna Monnala Leniponi Oohallo Yevito Ila Unnapatuga Yedo Kottha Janmala Ippude Ikkade uttinattuga

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.