Share This Site For Music Lovers

Rang De Song Lyrics - A Aa

Rang De Song Lyrics
Song: Rang De
Movie: A Aa
Music: Mickey J Meyer
Singers: Ramya Behera, Rahul Nambiar, Sai Shivani
Lyricist: Ramajogayya Sastry
Cast: Nithin, Samantha, Anupama
Label: Aditya Music
Year: 2016
zquqLjM5n54

నలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు.. ? దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరూ.. ?

నిదుర మరచినా రెప్పల జంటకు సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు.. ? బుగ్గ నునుపులో మెరుపై వచ్చిందెవరూ.. ?

నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం

రంగ్ దేరే రంగ్ దేరే రంగ్ దే రంగ్ దే రంగ్ దేరే రంగ్ దేరే రంగ్ దేరే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దేరే రంగ్ దేరే రంగ్ దే రంగ్ దే రంగ్ దే

ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముద్దు రంగెయ్యొద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ మత్తు రంగెయ్యొద్దు నా మేని ఒంపులకి కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ

నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం

నీలి మేఘం నెమలి పింఛం రెంటికీ లేదు ఏమంత దూరం ఒకటి హృదయం ఒకటి ప్రాణం వాటినేనాడు విడదీయలేం

హే రంగ్ దేరే రంగ్ దే రంగ్ దే హే రంగ్ దేరే రంగ్ దే రంగ్ దే హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే హే రంగ్ దేరే రంగ్ దే రంగ్ దే

హే రంగ్ దేరే రంగ్ దే రంగ్ దే హే రంగ్ దేరే రంగ్ దే రంగ్ దే హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే హే రంగ్ దేరే రంగ్ దే రంగ్ దే

ఏడు వర్ణాల హరివిల్లు నాదే ముద్దు రంగెయ్యొద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ మత్తు రంగెయ్యొద్దు నా మేని ఒంపులకి కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ

రామ బాణం సీత ప్రాణం జన్మలెన్నైన నీతో ప్రయాణం రాధ ప్రాయం మురళి గేయం జంట నువ్వుంటె బృందావనం

హే రంగ్ దేరే రంగ్ దే రంగ్ దే హే రంగ్ దేరే రంగ్ దే రంగ్ దే హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే హే రంగ్ దేరే రంగ్ దే రంగ్ దే

ఏడు వర్ణాల హరివిల్లు నాదే ముద్దు రంగెయ్యొద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ మత్తు రంగెయ్యొద్దు నా మేని ఒంపులకి కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ

Nalupu Telupuna Kaatuka Kallaku Rangu Rangu Kalanichhindhevvaru ? Dhikkulanchulaku Rekkalu Thodigindhevaru

Nidura Marachina Reppala Jantaku Siggu Baruvu Aruvichhindhevvaru ? Bugga Nunupulo Merupai Vachhindhevaru

Naa Vasantham Neeku Sontham Naa Samastham Needhe Kadha Nestham Naa Prapancham Podavu Mottham Valapu Varnam Chitrinchu Nee Ishtam

Rang De Re Rang De Re Rang De Rang De Rang De Re Rang De Re Rang De Re Rang De Rang De Rang De Rang De Re Rang De Re Rang De Rang De Rang De

Edu Varnaala Nee Valapu Harivillu Naadhe Muddhu Rangeyyoddhu Pagadaala Pedavulaki Siggu Range Dhiddhu Naa Kallaki

Matthu Rangeyyoddhu Naa Meni Ompulaki Kottha Range Dhiddhu Kougillaki

Naa Vasantham Neeku Sontham Naa Samastham Needhe Kadha Nestham Naa Prapancham Podavu Mottham Valapu Varnam Chitrinchu Nee Ishtam

Neeli Megham Nemali Pincham Rentiki Ledhu Emantha Dhooram Okati Hrudayam Okati Praanam Vaatinenaadu Vidadheeyalem

Hey Rang DeRa Rang De Rang De Hey Rang DeRa Rang De Rang De Hey Rang De Rang De Rang De Rang De

Edu Varnaala Nee Valapu Harivillu Naadhe Muddhu Rangeyyoddhu Pagadaala Pedavulaki Siggu Range Dhiddhu Naa Kallaki

Matthu Rangeyyoddhu Naa Meni Ompulaki Kottha Range Dhiddhu Kougillaki

Rama Baanam Seetha Praanam Janmalennaina Neetho Prayaanam Radha Praayam Murali Geyam Janta Nuvvunte Brundavanam

Hey Rang DeRa Rang De Rang De Hey Rang DeRa Rang De Rang De Hey Rang De Rang De Rang De Rang De Hey Rang DeRa Rang De Rang De

Hey Rang DeRa Rang De Rang De Hey Rang DeRa Rang De Rang De Hey Rang De Rang De Rang De Rang De Hey Rang DeRa Rang De Rang De

Edu Varnaala Nee Valapu Harivillu Naadhe Muddhu Rangeyyoddhu Pagadaala Pedavulaki Siggu Range Dhiddhu Naa Kallaki

Matthu Rangeyyoddhu Naa Meni Ompulaki Kottha Range Dhiddhu Kougillaki

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.