Share This Site For Music Lovers

Padara Padara Song Lyrics - Maharshi

Padara Padara Song Lyrics
Song: Padara Padara
Movie: Maharshi
Music: Devi Sri Prasad
Singers: Shankar Mahadevan
Lyricist: Shree Mani
Cast: Mahesh Babu, Pooja Hegde, Allari Naresh
Label: Aditya Music
Year: 2019
di7xdyhcboc

భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవానా సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే

పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా

పదర పదర పదరా ఈ పుడమిని అడిగిచూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా

ఓ... ఓఒ..ఓ...ఓ... ఓ... ఓఒ..ఓ...ఓ...

నీ కథ ఇదిరా.. నీ మొదలిదిరా ఈ పథమున మొదటడుగెయ్ రా నీ తరమిదిరా… అనితరమిదిరా అని చాటెయ్ రా

పదర పదర పదరా నీ అడుగికి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా

పదర పదర పదరా ఈ పుడమిని అడిగిచూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా

ఓ, భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే, ఏ శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే

కదిలే ఈ కాలం… తన రగిలే వేదనకి బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా పగిలే ఇల హృదయం తన ఎదలో రోదనకి వరమల్లే దొరికిన ఆఖరిసాయం నువ్వేరా!

కనురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా

పదర పదర పదరా ఈ హలమును భుజముకెత్తి పదరా ఈ నేలను ఎదకు హత్తుకుని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా

పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతొ పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా

ఏ ఏఏ, నీలో ఈ చలనం మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కధనం

ఏ... ఏఎ..ఏ...ఏ... ఏ... ఏఎ..ఏ...ఏ...

నీలో ఈ జడికి చెలరేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం

నీ ఆశయమే తమ ఆశ అని తమకోసమని తెలిసాక నువు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా

పదర పదర పదరా నీ గతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలి పునాది గది తలుపు తెరిచి

పదరా..! పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నీ ఒరవడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా

తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం

ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో, ఓ తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో


Bhallumantu Ningi Vollu Virigenu Gaddi Parkathona Edaari Kallu Theruchukkunna Velana Chinukupoola Vaana

Samudramentha Daahamesthe Vethikenu Oota Baavine Shirassu Vanchi Shikharamanchu Muddhide Matti Nelane

Padara Padara Padara Nee Aduguki Padunu Petti Padara Ee Adavini Chadunu Cheyyi Mari Vethukuthunna Siri Dorukuthundi Kadara

Padara Padara Padara Ee Pudamini Adigi Choodu Padara! Ee Gelupanu Malupu Ekkadanu Prashnalannitiki Samaadhaanamidira!

Oh... Oh O..Oh...Oh... Oh... Oh O..Oh...Oh...

Nee Katha Idhiraa Nee Modalidiraa Ee Pathamuna Modatadugairaa Nee Tharamidiraa Anitharamidiraa Ani Chaatairaa!

Padara Padara Padara! Nee Aduguki Padunu Petti Padara Ee Adavini Chadunu Cheyyi Mari Vethukuthunna Siri Dorukuthundi Kadara!

Padara Padara Padara! Ee Pudamini Adigi Choodu Padara! Ee Gelupanu Malupu Ekkadanu Prashnalannitiki Samaadhaanamidiraa!

Bhallumantu Ningi Vollu Virigenu Gaddi Parkathona Edaari Kallu Theruchukkunna Velana Chinukupoola Vaana

Samudramentha Daahamesthe Vethikenu Oota Baavine Shirassu Vanchi Shikharamanchu Muddhide Matti Nelane

Kadile Ee Kaalam Thana Ragile Vedanaki Badulalle Visirina Aashala Baanam Vuvvera Pagile Ila Hrudayam Thana Yadalo Rodanaki Varamalle Dorikina Aakhari Saayam Nuvvera

Kanu Reppalalo Thadi Endukani Thananadige Vaade Leka Vilapincheti Ee Bhoomi Odi Chigurinchelaaa

Padara Padara Padara! Ee Halamunu Bhujamuketthi Padaraa Ee Nelanu Yedaku Hatthukoni Molaketthamani Pilupunichhi padaraa..

Padara Padara Padara! Ee Veluganu Palugu Dinchi Padara Pagullatho Paniki Raanidanu Brathuku Bhoomlika Methukulichhu Kadaraa

Neelo Ee Chalanam Mari Kaadaa Sanchalanam Chinukalle Modalai Uppena Kaadaa Ee Kathanam

Ye... Ye Ye..Ye...Ye... Ye... Ye Ye..Ye...Ye...

Neelo Ee Jadiki Chelarege Alajadiki Gelupalle Modalai Charithaga Maare Nee Payanam

Nee Aashayame Thama Aasha Ani Thama Kosamani Thelisaaka Nuvvu Lakshyamani Thama Rakshavani Ninadinchelaa

Padara Padara Padara! Nee Gathamuku Kotha Jananamidira Nee Etthuku Thagina Lothu Idhi Tholi Punaadi Gadi Thalupu Therichi Padaraa

Padara Padara Padara! Prathokkari Kathavu Nuvvu Kadara Nee Oravadi Bhavitha Kalala Vodi Brathuku Saadhyapadu Saagubadiki Badiraa

Thanani Thaanu Telusukunna Halamuku Polamutho Prayanam Thanaloni Rushini Velikitheeyu Manishiki Ledu Ye Pramaanam

Ushassu Entha Oopiricchi Penchina Kaanthichukavo Tharaala Velithi Vethiki Theercha Vachhina Velugu Rekhavo


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.