Song: Pallelloni Sandhallanni Meeve
Movie: Band Melam
Music: Vijai Bulganin
Singers: Shweta Mohan
Lyricist: Ramajogaiah Sastry
Cast: Harsh Roshan, Sridevi
Label: Aditya Music
Year: 2026
zGvB0Hevx6kగల గల పాటలు పాడిన గాలులతోటి మీ పోటీ బిర బిర పొంగిన వాగులు వంకలు రావు మీ సాటి దారిలో ఊరిలో అంతటా మీరే తారలో పైరులో ఉంది మీ తీరే ఎప్పటికి ఇరువురు ఒక్కరే అరె ఎన్నటికీ ఎవరికి వినరే
పల్లెల్లోని సందల్లన్నీ మీవే మీవే లే పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే భూమికే సంబరం మీరు నేర్పరే ఏ ఏ ఏ ప్రేమకే సంతకం మీరు అయ్యారే ఏ ఏ ఏ పల్లెల్లోని సందడ్లన్నీ మీవే మీవే లే పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే
గొడవ జరిగి.. అలక పెరిగి కలిసి మెలిసి పోతారే తగువు ముదిరి.. కలత కలిగి ఒకరికొకరై ఒదిగారే కారంగా కసురుతున్న, దూరంగా జరిగినా దారంలా ప్రేమ ఉంటే, హారం మీ బంధమే దారులు వేరే వేరే అయినా ఇద్దరు చేరే తీరం ప్రేమేలే….
పల్లెల్లోని సందడ్లన్నీ మీవే మీవే లే పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే భూమికే సంబరం మీరు నేర్పరే ఏ ఏ ఏ ప్రేమకే సంతకం మీరు అయ్యారే ఏ ఏ ఏ పల్లెల్లోని సందడ్లన్నీ మీవే మీవే లే పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే
గల గల పాటలు పాడిన గాలులతోటి మీ పోటీ బిర బిర పొంగిన వాగులు వంకలు రావు మీ సాటి దారిలో ఊరిలో అంతటా మీరే తారలో పైరులో ఉంది మీ తీరే ఎప్పటికి ఇరువురు ఒక్కరే అరె ఎన్నటికీ ఎవరికి వినరే
పల్లెల్లోని సందడ్లన్నీ మీవే మీవే లే పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే భూమికే సంబరం మీరు నేర్పరే ఏ ఏ ఏ ప్రేమకే సంతకం మీరు అయ్యారే ఏ ఏ ఏ
పల్లెల్లోని సందడ్లన్నీ మీవే మీవే లే పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే పల్లెల్లోని సందల్లన్నీ మీవే మీవే లే పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే
Gala Gala Paatalu Paadina Gaalulathoti Mee Poti Beera Beera Pongina Vaagulu Vankalu Raavu Mee Saati Daarilo Oorilo Anthataa Meere Taaralo Pairulo Undi Mee Teere Eppatiki Iruvuru Okkare Are Ennatiki Evariki Vinare..
Palleloni Sandallanni Meeve Meeve Le Pillalloni Allarlanni Meeve Meeve Le Bhoomike Sambaram Meeru Nerpare Ey Ey Ey Premake Santhakam Meeru Ayyaare Ey Ey Ey Palleloni Sandallanni Meeve Meeve Le Pillalloni Allarlanni Meeve Meeve Le
Godava Jarigi.. Alaka Perigi Kalisi Melisi Pothaare Thaguvu Mudiri.. Kalatha Kaligi Okarikokarai Odigaare Kaaramgaa Kasuruthunna Dooramgaa Jariginaa Daaramla Prema Unte Haaram Mee Bandhame Daarulu Vere Vere Ayinaa Iddaru Chere Theeram Premele...
Palleloni Sandallanni Meeve Meeve Le Pillalloni Allarlanni Meeve Meeve Le Bhoomike Sambaram Meeru Nerpare Ey Ey Ey Premake Santhakam Meeru Ayyaare Ey Ey Ey Palleloni Sandallanni Meeve Meeve Le Pillalloni Allarlanni Meeve Meeve Le
Gala Gala Paatalu Paadina Gaalulathoti Mee Poti Beera Beera Pongina Vaagulu Vankalu Raavu Mee Saati Daarilo Oorilo Anthataa Meere Taaralo Pairulo Undi Mee Teere Eppatiki Iruvuru Okkare Are Ennatiki Evariki Vinare..
Palleloni Sandallanni Meeve Meeve Le Pillalloni Allarlanni Meeve Meeve Le Bhoomike Sambaram Meeru Nerpare Ey Ey Ey Premake Santhakam Meeru Ayyaare Ey Ey Ey
Palleloni Sandallanni Meeve Meeve Le Pillalloni Allarlanni Meeve Meeve Le Palleloni Sandallanni Meeve Meeve Le Pillalloni Allarlanni Meeve Meeve Le