Song: Neeli Kannula
Movie: Suryam
Music: Chakri
Singers: Udit Narayan, Shreya Ghoshal
Lyricist: Kandikonda
Cast: Vishnu Manchu, Celina Jaitly, Archana
Label: Aditya Music
Year: 2004
7cOS4NWPOZcనీలి కన్నులా పండు వెన్నెలా నిన్ను నాలో దాచేసుకోవాలా హే హే
నీలి కన్నులా పండు వెన్నెలా నిన్ను నాలో దాచేసుకోవాలా నన్ను నీలో నే చూసు కోవాలా
చిన్ని గుండెపై పుట్టుమచ్చలా నీకు నేను తోడుండి పోవాల ఎప్పుడూ నిన్నంటి ఉండాల
ప్రేమ నేడు మొగ్గేసింది వెల్లువలె ముంచేసింది అందుకే సిగ్గేస్తుంది నిన్ను చుస్తే ముద్దేస్తుంది ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా
నీలి కన్నులా పండు వెన్నెలా నిన్ను నాలో దాచేసుకోవాలా నన్ను నీలో నే చూసు కోవాలా
కురిసే వెన్నెలలో రూపం నీలా నామది వాకిటిలో నువు నిలవాలా
నువ్వే చేరి నాలోనా ఓ ప్రేమ ముగ్గెసి పోవాలా నేనే నువ్వై పోయేలా ఈ జన్మ నీకిచ్చు కోవాలా ప్రతీ దినం నువు రాణిలా ఉండవే యెదుటా...
ప్రేమ నేడు మొగ్గేసింది వెల్లువలె ముంచేసింది ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా చిన్ని గుండెపై పుట్టుమచ్చలా నీకు నేను తోడుండి పోవాలా ఎప్పుడూ నిన్నంటి ఉండాలా
ఎదలో ఆశలకు ఎదురై రావే కదిలే ఊహలకు ఊపిరి నువ్వే నీ నవ్వు మువ్వల్లే మొగాలి నూరేళ్ళు నన్నళ్లు కోవాలి
ఓ నీ చేతి గీతల్లే మారాలి ఆ చేయి నన్నందు కోవాలి ఎడారిలో గోదారిలా చేరవే చెలియా...
ప్రేమ నేడు మొగ్గేసింది వెల్లువలె ముంచేసింది ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా
నీలి కన్నులా పండు వెన్నెలా నిన్ను నాలో దాచేసుకోవాలా నన్ను నీలో నేచూసు కోవాలా
ప్రేమ నేడు మొగ్గేసింది వెల్లువలె ముంచేసింది అందుకే సిగ్గేస్తుంది నిన్ను చుస్తే ముద్దేస్తుంది ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా
చిన్ని గుండెపై పుట్టుమచ్చలా నీకు నేను తోడుండి పోవాలా నన్ను నీలో నే చూసు కోవాలా
Neeli Kannula Pandu Vennela Ninnu Naalo Dachesukovala Hey.. Hey..
Neeli Kannula... Pandu Vennela... Ninnu Naalo Dachesu kovala Nannu Neelo Ne Chusu Kovala
Chinni Gundepai Puttumachala.. Neeku Nenu Thodundi Povala Yeppudu Ninnanti Undala
Prema Nedu Moggesindhi Velluvalle Munchesindhi Andhuke Siggestundhi Ninnu Chuste Muddhestundhi Iddharam Toonigalla Kudalu Kovala
Neeli Kannula... Pandu Vennela... Ninnu Naalo Dachesu kovala Nannu Neelo Ne Chusu Kovala
Kurise Vennello Roopam Neela.. Naamadhi Vaalkitilo Nuvvu Nilavaalaa..
Nuvve Cheri Nalonaa.. O Prema Muddichchi Povala... Nene Nuvvai Poyelaa.. Ee Janma Nikichu Kovalaa... Prathi Dhinam Nuvvu Raanila Undave Yedhuta...
Prema Nedu Moggesindhi Velluvale Munchesindhi Iddaram Toonigalla Kudalu Kovala
Chinni Gundepai Puttumachala.. Neeku Nenu Thodundi Povala Yeppudu Ninnanti Undalaa
Yedhalo Ashalku Yedhurai Raave Kadhile Oohalaku Oopiri Nuvve
Nee Navvu Muvvalle Mogaali Noorellu Nannallu Kovali Oh Nee Chethi Geethalle Maarali Aa Chei Nannandhu Kovaali Yedarilo Godharila Cherave Cheliya...
Prema Nedu Moggesindhi Velluvale Munchesindhi Iddaram Toonigalla Kudalu Kovala
Neeli Kannula... Pandu Vennela... Ninnu Naalo Dachesu kovala Nannu Neelo Ne Chusu Kovala
Prema Nedu Moggesindhi Velluvalle Munchesindhi Andhuke Siggestundhi Ninnu Chuste Muddhestundhi Iddharam Toonigalla Kudalu Kovala
Chinni Gundepai Puttumacchala.. Neeku Nenu Thodundi Povala Nannu Neelo Ne Chusu Kovala