Song: Mundhugane
Movie: Chinnadhana Nekosam
Music: Anoop Rubens
Singers: Ramya Behara
Lyricist: Krishna Chaitanya
Cast: Nithin, Samantha, Anupama
Label: Aditya Music
Year: 2016
nvjsSIdv9DUముందుగానే రాసి ఉందొ ఏమయిందో ఏమో మరి చెరుపుకున్న చేరగనందో ప్రేమైందో ఏమో మరి
చూసే చూపులో ఎన్ని మాటలో ఉన్నవిక నా ఊసులో సూటిగా చెప్పేదెలా నీతో
నిన్నే చూసే కళ్ళల్లో జరిగాయి ఎన్నో మార్పులు కొత్తగా ఉన్నావ్ అందరిలో నువ్వే రా దూరం పెరిగిపోతున్నా మంచై కరిగిపోతున్నాన ఐనా మౌనంగా తెలుసా రా
నీడేదో తాకింద నీదేమో అనుకున్న నీకై వేచివుంది తెలుసా నా ప్రేమ సందడైన నువ్వే రా పండగైనా నువ్వే రా పట్టపగాలొచ్చే కళ్ళలో నువ్వే నువ్వే నువ్వే నువ్వు రా
పువ్వై విచుకోవాలో దీండై హత్తుకోవాలో తోడై నీతో ఉండాలో చెప్పా రా దారే ఇచ్చి పోవాలో నిన్నే అడ్డుకోవాలో నీతో నేను రావాలో చెప్పా రా
దారే ఇచ్చి పోవాలో నిన్నే అడ్డుకోవాలో నీతో నేను రావాలో చెప్పా రా
Mundhugane Raasi Vundo Emayindho Emo Mari Cherupukunna Cheraganandho Premayindho Emo Mari
Chuse Chupulo Enni Maatalo Unnavika Naa Oosulo Sootiga Cheppedhela Neetho
Ninne Chuse Kallallo Jarigay Enno Maarpulu Kotthaga Unnav Anadharilo Nuvve Raa Dhooram Perigipothunna Mannchai Karigipothunna Ina Mounanga Thelusa Raa
Neededho Thakindha Needhemo Anukunna Neekai Vechundhi Thelusa Naa Prema
Sandhadaina Nuvve Raa Pandagaina Nuvve Raa Pattapagaloche Kallalo Nuvve Nuvve Nuvve Nuvvu Raa
Poovvai Vichukovalo Dhindai Hathukovalo Thodai Neetho Undalo Cheppa Raa Dhare Icchi Povaalo Ninne Addukovalo Neetho Nenu Raavalo Cheppa Raa
Dhare Icchi Povalo Ninne Addukovalo Neetho Nenu Raavalo Cheppa Raa
