Song: O Cheli Nuvve Na Cheli
Movie: Oka Laila Kosam
Music: Anup Rubens
Singers: Adnan Sami, Ramya Behara
Lyricist: Phani Chandra
Cast: Naga Chaitanya, Pooja Hegde
Label: Aditya Music
Year: 2014
jlys9F7tV3cఓ చెలి నువ్వే నా చెలి ఓ చెలి నువ్వే నా చెలి నాలోనే ఓ మైకం రేపావే
ఓ నీలి నీలి కన్నులతో చురుకు వెన్నెల చూపుల్తో మనసు మీటి మాయే చేసావే నీ నీడల్లే ఉన్నానే చెలి న శ్వాసల్లో ధ్యాసలో నీవే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే న మనసంతా నువ్వే ఓ చెలి ఓ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంతా నువ్వే ఓ చెలి ఓ చెలి
తొలి తొలి తొలి చూపులు నీవే తొలి తొలి తొలి ఆశలు నీవే గుండెల్లో హాయి నీవే నీవే
ఒ కళలను కంటూ కలవనుకుంటు కనులకు రూపం నీవేగా తొలిప్రేమ నీవే ప్రాణమ
ఓ బేబీ కం అండ్ సి మై హార్ట్ బీట్స్ ఫర్ యు మై సోల్ నీడ్స్ యు నీ నీడల్లే ఉన్నానే చెలి న ప్రతి శ్వాసల్లో నీవే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే న మనసంతా నువ్వే ఓ చెలి ఓ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంతా నువ్వే ఓ చెలి
తడిపొడి తడిపొడి మాటలు నీవే తడబడు అడుగుల ఎదసడి నీవే మదిలోగిలి నీవే నీవే నీవే
ఓ నన్నే పిలిచి నాకై నిలిచి మనసుని వెన్నల చేసావే నేనే నీవై పోయానే ప్రాణమా
ఓ బేబీ కం అండ్ సి మై హార్ట్ బీట్స్ ఫర్ యు మై సోల్ నీడ్స్ యూ నీ నీడల్లే ఉన్నానే చెలి న ప్రతి శ్వాసల్లో నీవే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే న మనసంతా నువ్వే ఓ చెలి ఓ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంతా నువ్వే ఓ చెలి
O Cheli Nuvve Na Cheli O Cheli Nuvve Na Cheli Nalone O Maikam Reepave
Ooo.. Neeli Neeli Kannultho Churuku Vennela Chupultho Manasu Meeti Maye Chesave
Nee Needallae Unnane Cheli Na Swaasallo Dhyasallo Neeve
Nuvve Nuvve Nuvve Na Manasantha Nuvve O Cheli O Nuvve Nuvve Nuvve Na Manasantha Nuvve O Cheli
Tholi Tholi Tholi Chupulu Neeve Tholi Tholi Tholi Aashalu Neeve Gundello Hayi Neeve Neeve
Kalalanu Kantu Kalavankuntu Kanulaku Rupam Neevega Tholiprema Neeve Pranama
O Baby Come And See My Heart Beats For You My Soul Needs You
Nee nedallae unnane cheli Naa prathi swasallo neeve
Nuvve Nuvve Nuvve Na Manasantha Nuvve O Cheli O Nuvve Nuvve Nuvve Na Manasantha Nuvve O Cheli
Thadipodi Thadipodi Maatalu Neeve Thadabadu Adugula Yedasadi Neeve Madhilogili Neeve Neeve Neeve
Nanne Pilichi Nakai Nilichi Manasuni Vennala Chesave Neene Neevai Poyyane Prema
O Baby Come And See My Heart Beats For You My Soul Needs You
Nee Nedallae Unnane Cheli Naa Prathi Swasallo Neeve
Nuvve Nuvve Nuvve Na Manasantha Nuvve O Cheli O Nuvve Nuvve Nuvve Na Manasantha Nuvve O Cheli