Share This Site For Music Lovers

Raarandoi Veduka Chuddam Song Lyrics - Raarandoi Veduka Chuddam

Song: Raarandoi Veduka Chuddam
Movie: Raarandoi Veduka Chuddam
Music: Devi Sri Prasad
Singers: Ranjith, Gopika Poornima
Lyricist: Ramajogayya Sastry
Cast: Lahari Music, T-Series Telugu
Label: Aditya Music
Year: 2017
PbAXaYMdtaQ
PostTitle:రారండోయ్ వేడుక చూద్దాం సాంగ్ లిరిక్స్ Song:రారండోయ్ వేడుక చూద్దాం Movie:రారండోయ్ వేడుక చూద్దాం Music:దేవిశ్రీ ప్రసాద్ Singers:రంజిత్, గోపిక పూర్ణిమ Lyricist:రామజోగయ్య శాస్త్రి Cast:లహరి మ్యూజిక్, టి-సిరీస్ తెలుగు Label:ఆదిత్య మ్యూజిక్

బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మా సీతమ్మా కంటి నిండా ఆశలతో మా సీతమ్మా

తాళిబొట్టు చేతబట్టి రామయ్యా రామయ్యా సీత చెయ్యి పట్టా వచ్చే మా రామయ్యా

పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు దివిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఇవ్వాల్టికి

ఆటలుపాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తియ్యని గుత్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి

రా రండోయ్ వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యన్ని ఒకటిగా చేసేద్దాం

ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్ధం ఆహా నవ్వేద్ధం

వారు వీరని తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం

పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం

ఇద్దరి కూడిక కాదు ఇది వందల మనసుల కలైకిది

ఈ సుముహూర్తాతమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది

రా రండోయ్ వేడుక చూద్దాం వేద మంతరాలతో ఈ జంటని ఆలు మగలందం

ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్ధం ఆహా నవ్వేద్ధం

కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గువ్వులే బంధువులు

కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దివ్వెలే వేడుకలు

ఎపుడో తెలిసిన చుట్టాలు ఇపుడే కలిసిన స్నేహితులు

మనసుని తడిమిన సంగతులు కనువిందుగా వుంది ఈ పందిరి

రా రండోయ్ వేడుక చూద్దాం ఐన వాళ్ళందరం ఈ వేళలా ఒక్కటిగా చేరాం

ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్ధం ఆహా నవ్వేద్ధం


Bugga Chukka Pettukundhi Seethamma Seethamma Kanti Ninda Aashalatho Maa Seethamma

Thaalibottu Chethabatti Ramayya Ramayya Seetha Cheyyi Patta Vacche Maa Ramayya

Peddhalu Vesina Akshathalu Devudu Pampina Deevenalu Dhivilo Kudhirina Dhampathulu Ee Chota Kalisaru Ivvaltiki

Aatalupaatalu Vedukalu Maataku Maatalu Allarulu Thiyyani Gutthula Kanukalu Vennanti Untayi Veyyellaki

Raa Randoi Veduka Choodham Ee Seethammani Ramayyanni Okatiga Cheseddham

Aadeddham Paadeddham Navveddham Aah Navveddham

Vaaru Veerane Theda Ledhule Ikapai Okkate Parivaaram

Peru Perunaa Piliche Varasalai Yedhige Premale Gunakaaram

Iddhari Koodika Kaadhu Idhi Vandhala Manasula Kalaikidhi

Ee Sumuhoorathame Vaaradhiga Bhoogolame Chinnadhauthunnadhi

Raa Randoi Veduka Choodham Vedha Mantharalatho Ee Jantani Aalu Magalandham

Aadeddham Paadeddham Navveddham Aah Navveddham

Kaalam Kommapai Merise Navvulai Kalise Guvvale Bhandhuvulu

Kadhile Dhaarilo Medhile Guruthulai Nadipe Dhivvele Vedukalu

Epudo Thelisina Chuttalu Ipude Kalisina Snehithulu

Manasuni Thadimina Sangathulu Kanuvindhuga Vundhi Ee Pandhiri

Raa Randoi Veduka Choodham Aina vaallandharam ee velila Okkatiga cheram

Aadeddham Paadeddham Navveddham Aah Navveddham


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.