Song: Ninnu Road Meedha
Movie: Savyasachi
Music: MM Keeravani
Singers: Mounima, Prudhvi Chandra
Lyricist: Ramajogayya Sastry
Cast: Naga Chaitanya, Nidhhi Agerwal
Label: Junglee Music Telugu
Year: 2018
నూనూగు మీసాల నూత్న యవ్వనమున మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో మొదలైంది ప్రేమ కహాని
ఆ కాంటీన్ లో సొల్లు కబ్బుర్లు నైట్ అంత ఆ బైక్ షీకారులు ఊరంతా ఉత్త పుకార్లు మరపురావు కాలేజీ రోజులు
రిపీటే మరపురావు కాలేజీ రోజులు
యో యు రాకెడ్ ఇట్ బ్రో
నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు నేను రోమియోగ మారినది లగాయిత్తు
నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు నేను రోమియోగ మారినది లగాయిత్తు నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయిత్తు అది భామ కాదు బాతు
నిన్ను క్లాసులోన చూసినది లగాయిత్తు నిన్ను కౌగిలింత కోరినది లగాయిత్తు నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు ఇక చూడు ప్రేమ లోతు
ఇట్స్ గెట్టింగ్ హాటర్ లగ్గాయితు మై హార్ట్ ఇస్ బౌన్సీన్గ్ న్ ఫాలింగ్ ఎట్ యు
Ooo యు కెన్ నెవర్ స్టాప్ ది లేగసి Ooo యు కెన్ నెవర్ స్టాప్ యు గాట్ బి లాగ్ లాగ్ లగ్ లగ్గాయిత్తు
ఓసి ఓసి ఓసి రాక్షసి కాస్త నువ్వు చూడు నాకేసి నువ్వోడొద్దు నాకు ప్రేయసి లాగ్ లాగ్ లగ్ లగ్గాయిత్తు
నిన్ను నన్ను చూసేటోల్ల కళ్ళు మొత్తం కుళ్లిపోను నిన్ను నేను కొంచమైనా చూడకుండా ఉండలేను నువ్వు నన్ను ఆగామన్న నేను అసలు ఆగలేను నీకు నేను ఎపుడైనా కచ్చితంగా మొగుడవుతాను నువ్వు నేను కలిసి మోత్తం దునియా మొత్తం చూపిస్తాను
టు బింద లగాయి
లైలా మజ్ను ( లగ్గాయితు లగ్గాయితు ) దేవి పారు ( లగ్గాయితు లగ్గాయితు ) మే దీవాని తూ దీవానా
హలో పిల్లో ఇన్ ఆర్బిట్ మాల్ లో థియేటర్ లో చీకటి కార్నెర్ లో చెయ్యి చెయ్యి తాగిలేలా గురుతుందా రాసలీలా
లేట్ నైట్ లో , లైవ్ చాట్ లో ఎన్ని పాటల్లో, హార్ట్ బీటులో అల్లరి ఊసులు, చిల్లరి ఊహాలు ఎన్నెన్ని చెప్పను, పిల్లో మహాతల్లో
నిన్ను రో రో రో రో
నిన్ను క్లాసులోన చూసినది లగాయిత్తు నిన్ను కౌగిలింత కోరినది లగాయిత్తు నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు ఇక చూడు ప్రేమ లోతు
నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు నేను రోమియోగ మారినది లగాయిత్తు నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయిత్తు అది భామ కాదు బాతు
Nuvnooggu Meesala Nuthna Yavvanamuna Maisammaguda Mallareddy Kalasaalalo Modalaindhi Prema Kahaani
Aa Canteen Lo Sollu Kabburlu Night Anthaaa Baiku Shikkaarulu Oorantha Utha Pookaarullu Marapuravu College Rojulu
Repeate Marapuravu College Rojulu Yo.. You Rocked It Bro
Ninnu Road Meedha Choosinaadhi Lagaayithu Nenu Romeoga Maarinaadi Lagaayithu
Ninnu Road Meedha Choosinaadhi Lagaayithu Nenu Romeoga Maarinaadi Lagaayithu Naku Gundellona Puttukoche Segaayithu Adi Bhaama Kadu Bathu
Ninnu Classulona Choosinadhi Lagaayithu Ninnu Kougilintha Korinaadi Lagaayithu Naalo Puttukoche Junioru Julietu Ika Choodu Prema Lothu
It’s Getting Hotter Lagaayithu My Heart’s Bouncing And Falling At You Ooo… You Can Never Stop The Legacy Ooo… You Can Never….. You Got Be……. Laag Laag Lag Lagaayithu
Osi Osi Osi Raakasi Kastha Nuvvu Choodu Na Kasi Nuvvey Kade Naku Preyasi Laag Laag Lag Lagaayithu
Ninnu Nannu Chusinollu Kallu Motham Kulliponu Ninnu Nenu Konchamaina Choodakunda Undalenu
Nuvvu Nannu Aagaamanna Nenu Asalu Aagalenu Niku Nenu Epudaina Kachitanga Mogudavthaanu Nuvvu Nenu Kalisi Motham Duniya Anta Soosedaamu
Tu Binda Lagai
Laila Majnu ( Laagaayithu Laagaayithu ) Devi Paru ( Laagaayithu Laagaayithu ) Mai Deewani Tu Diwaana
Hello Pillo Inorbit Malllo Theater Lo Cheekati Corner Lo Chey Chey Taagile Laa Kudutunda Rasaleelaa
Late Nightlo Night Chatlo Enni Paataallo Enni Heartbeatulo Allari Oosulu Chillari Oohaalu Ennanni Cheppanu Pillo Manakenno
Ninnu Ro Ro Ro Ro
Ninnu Classulona Choosinadhi Laagaayithu Ninnu Kougillitha Korinaadi Laagaayithu Naalo Puttukoche Juletu Julietu Ika Choodu Prema Lothu
Ninnu Road Meedha Choosinaadhi Laagaayithu Nennu Romeoga Maarinaadhi Laagaayithu Naku Gundellona Puttukoche Segaayithu Adi Bhaama Kadu Bathu
