Share This Site For Music Lovers

Bhramarambaki Nachesanu Song Lyrics - Raarandoi Veduka Chuddam

Song: Bhramarambaki Nachesanu
Movie: Raarandoi Veduka Chuddam
Music: Devi Sri Prasad
Singers: Sagar
Lyricist: Sri Mani
Cast: Lahari Music, T-Series Telugu
Label: Aditya Music
Year: 2017
PqhOaSmeO1c
PostTitle:భ్రమరాంబకి నచ్చేసాను సాంగ్ లిరిక్స్ Song:భ్రమరాంబకి నచ్చేసాను Movie:రారండోయ్ వేడుక చూద్దాం Music:దేవిశ్రీ ప్రసాద్ Singers:సాగర్ Lyricist:శ్రీ మని Cast:లహరి మ్యూజిక్, టి-సిరీస్ తెలుగు Label:ఆదిత్య మ్యూజిక్

ఏ మేఘాల్లో డ్యాన్సింగ్ నేను మెరుపుల్తో రేసింగ్ నేను వాటర్ పై వాకింగ్ నేను చుక్కల్తో చాటింగ్ నేనూ

రెయిన్బోలో స్విమ్మింగ్ నేను ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను జాబిలిపై జంపింగ్ నేను సంతోషాన్నే సిప్పింగ్ నేను

హే నిన్నటిదాక అరె వింతలు అంటే మరి ఏడేనంటు తెగ ఫిక్సింగ్ నేను గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్ నే ఇంకో వండర్ లా వాచింగ్ నేను

( అరె ఏమైందమ్మ నీకు )

ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే టచ్ చేసాను ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే టచ్ చేసాను, ఎయ్

ఏ మేఘాల్లో డ్యాన్సింగ్ నేను మెరుపుల్తో రేసింగ్ నేను వాటర్ పై వాకింగ్ నేను చుక్కల్తో చాటింగ్ నేను

ఏ దిక్కులనే సెట్టింగ్ నేను నెలవంక ఊయల్లో సిట్టింగ్ నేను వెన్నెలనే డ్రింకింగ్ నేను ఈ మ్యాజిక్ లో మ్యూజిక్ నే మంచింగ్ నేను

తామర పువ్వల్లే వింటర్ గువ్వల్లే ఒంటరి ఊహల్లో వైటింగ్ నేను పండగ కబురొస్తే జాతర వీదల్లే హ్యాపీనెస్ తో డేటింగ్ నేను

భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే టచ్ చేసాను ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే టచ్ చేసాను

ఏ మ్యాటర్నే క్వాటర్ చేసి చంద్రుడితో చీర్సంటూ చిల్లింగ్ నేను ఊహలకే ఊఫర్లేసి నా గుండె సౌండింగ్ నే లిసెనింగ్ నేను

ఎవరెస్ట్ ఎక్కేసి ఇంకా పైకెక్కే మౌంటైన్ ఏదంటూ సర్చింగ్ నేను మనసను రాకెట్ లో వలపుల బ్రాకెట్లో సంతోషంతో ఫ్లయింగ్ నేను

భ్రమరాంబకి నచ్చేసాను జజ్జనక అంబరమే టచ్ చేసాను భ్రమరాంబకి నచ్చేసాను జజ్జనక అంబరమే టచ్ చేసాను


Ye Meghallo Dancing Nenu Merupultho Racing Nenu Water Pai Walking Nenu Chukkaltho Chating Nenu

Rainbowlo Swimming Nenu Full Flowlo Singing Nenu Jaabilipai Jumping Nenu Santoshaanne Sipping Nenu

Hey Ninnatidaaka Are Vinthalu Ante Mari Edenantu Tega Fixing Nenu Gundelloni Ee Thuntari Feelingne Inko Wonderlaa Watching Nenu

( Arre Emaindhamma Neeku )

Ye Bhramarambaki Nachesanu Ye Jajjanaka Ambarame Touch Chesaanu Ye Bhramarambaki Nachesanu Ye Jajjanaka Ambarame Touch Chesaanu

Ye Meghallo Dancing Nenu Merupultho Racing Nenu Water Pai Walking Nenu Chukkaltho Chating Nenu

Ye Dhikkulane Setting Nenu Nelavanka Ooyallo Sitting Nenu Vennelane Drinking Nenu Ee Magic lo Music Ne Munching Nenu

Thaamarapuvvalle Winter Guvvalle Ontari Oohallo Waiting Nenu Pandaga Kaburosthe Jathara Veedhalle Happinesstho Dating Nenu

Bhramarambaki Nachesanu Ye Jajjanaka Ambarame Touch Chesaanu Ye Bhramarambaki Nachesanu Ye Jajjanaka Ambarame Touch Chesaanu

Ye Matterne Quarter Chesi Chandrusitho Cheersantu Chilling Nenu Oohalake Wooferlesi Naa Gunde Sounding Ne Listening Nenu

Everest Ekkesi Inka Paikekke Mountain Edhantu Searching Nenu Manasanu Rocket Lo Valapula Bracketlo Santoshamtho Flying Nenu

Bhramarambaki Nachesanu Jajjanaka Ambarame Touch Chesaanu Bhramarambaki Nachesanu Jajjanaka Ambarame Touch Chesaanu


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.