Song: Hey Chikitha
Movie: Badri
Music: Ramana Gogula
Singers: Ramana Gogula, Sunitha
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Pawan Kalyan, Amisha Patel, Renu Desai
Label: Aditya Music
Year: 2000
హే చికీతా కొమోస్తాస్ హు హు హు
హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఆసహారా దిల్బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్
హే చిరుతానమస్తే నాజంటకొస్తే యమస్తే ఓ మొరాకో ప్రేమరాకో పైటచాటిస్తా చోటిస్తా
ఇట్స్ టైం ఐ థింక్ అఫ్ యు మై హార్ట్ గోస్ బూమ్ బూమ్ బూమ్ వెన్ యు అర్ ఇంఫ్రాన్ట్ అఫ్ మీ ఐ జస్ట్ గో వౄమ్ వౄమ్ వౄమ్
ధూమ్ ధూమ్ ధూమ్ హ్యాండ్సమ్ ఫ్రామ్ కింగ్ కాంగో లెట్స్ డు ది డాన్స్ టాంగో వయ్యారి కలలే నిజమై వలచే పిలిచే
య య య సహారా సౌందర్య మనోజ మాధుర్య హమేషా మొదటే మొహమాటకమేలా
ఈనాటి రాతిరికి ఈ వెన్నెలేలా ఈవేళ కౌగిలికి దిగుతా మిగతా కధలే చెబుతా
హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఓ మొరాకో ప్రేమరాకో పైటచాటిస్తా చోటిస్తా
హు హు హే చికీతా చికీతా చికీతా ఐ విల్ గెట్ యు చికీతా చికీతా చికీతా చికీతా కం గెట్ మి
లవ్ లవ్ లవ్ లవ్ ఇస్ ది వె టు గో యు నో ఐ నీడ్ సం మోర్ సుతారి సుఖమే మనదై మనువై మనమై
సైసైసై మనస్సే దోచేసె మాటుంటే ఇచ్చేసెయ్ హే చిలకే పలికే చిలిపి వచనాల
నేపాలు తోటలకు ఓ నైటు రారా ఈ ఘాటు ప్రేమలకు పరదా అరుదై సరదా వరద
హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఆసహారా దిల్బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్
నన్ను ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తా నన్ను ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తా హే
Hey Chikitha Komosthas Hu Hu Hu
Hey Chikitha Komosthas Join Aithe Jamasthas Aa Sahara Dil Bahara Muddhu Gummisthas Premisthas
Hai Chirutha Namasthe Naa Janta Kosthe Yamasthe Aa Moracco Premarako Paita Chatistha Chotistha
Its Time I Think Of You My Heart Goes Boom Boom Boom When You Are Infront Of Me I Just Go Vroom Vroom Vroom
Dhoom Dhoom Dhoom Handsome From King Congo Lets Do The Dance Tango Vayyari Kalale Nijamai Valache Piliche
Ya Ya Ya Sahara Soundarya Manoja Madhurya Hamesha Modhate Mokama Takamela
Eenati Rathiriki Ee Vennelela Eevela Kougiliki Dhigutha Migatha Kadhale Chebutha
Hey Chikitha Komosthas Join Aithe Jamasthas Aa Moracco Premarako Paita Chatistha Chotistha
Hu Hu Hey Chikitha Chikitha Chikitha I’ll Get You Chikitha Chikitha Chikitha Come Get Me
Love Love Love Love Is The Way To Go You Know I Need Some More Suthari Sukhame Manadhai Manavai Manamai
Sye Sye Sye Manasse Dochesey Matunte Ichhesey Hey Chilake Palike Chilipi Vachanala
Nepalu Thotalaki O Nightu Ra Ee Ghatu Premalaki Paradha Arudhai Saradha Varadha
Hey Chikitha Komosthas Join Aithe Jamasthas Aa Sahara Dil Bahara Muddhu Gummisthas Premisthas
Nannu Premiste Nunni Premista Nannu Premiste Nunni Premista Hey
