Song: Bangala Kathamlo
Movie: Badri
Music: Ramana Gogula
Singers: Ramana Gogula, Sunitha
Lyricist: Chandrabose
Cast: Pawan Kalyan, Amisha Patel, Renu Desai
Label: Aditya Music
Year: 2000
హే బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వినస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్ సోకిందయ్యో
రాకెట్ కంటే ఫస్టుగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం
అడ్డు రాదంట నో ఎంట్రీ కుర్ర రహదారిలో హద్దు కాదంట ఏ కంట్రీ వింత లవ్ యాత్రలో
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వినస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్ సోకిందయ్యో
హే దిగితక తారక దిగితక తారక ధీంతక తారక దిగిదిగి దిగితక తారక దిగితక తారక ధీంతక తారక దిగిదిగి
స్పీడ్ మోటర్కందని వేగం చూపే జోైడెన జంట ఇది మూడో మనిషి ఉండని లోకం చేరే జోరైన టూరు ఇది
అందుకున్నాక టేకాఫే హల్టు కాదెప్పుడు సర్దుకున్నాక హ హ హ అలుపురాదెప్పుడు
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వినస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్ సోకిందయ్యో
హే బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే హే ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వినస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యా మిస్సయ్యా హయ్యా లవ్ వైరస్ సోకిందయ్యా
Heyy Heyy Bangala Kathamlo Neerantene Nuvvele Rangeela Paatallo Raagam Nuvvele
Khandaala Dhaarullo Manchante Nuvvele Mandela Choope Nuvvele
O Missamma Missammaayammaa Naa Venus-se Nuvvenammaa O Missayyo Missayyo Hayyo Love Virusse Sokindhayyo
Rocket Kante Fastuga Doosukupoye Ee Kaalam Premikulam Bullet Kante Speeduga Allukupoye Chalikaalam Shraamikulam
Hey Addu Raadanta No Entry Kurra Rahadarilo Haddu Kaadanta Ye Contry Vintha Love Yatralo
O Missamma Missammaayammaa Naa Venus-se Nuvvenammaa O Missayyo Missayyo Hayyo Love Virusse Sokindhayyo
Digithaka Taaraka Digidigi Taaraka Deenthaka Taaraka Digidigi Hey Digithaka Taaraka Digidigi Taaraka Deenthaka Taaraka Digidigi
Speedometer Kandhani Vegam Choope Jodaina Janta Idi Moodo Manishe Undani Lokam Chere Joraina Tour-u Idi
Andukunnaaka Take Off Ye Halt Kadheppudu Sardukunnaaka Aa Ha Haa Alupuradheppudu
O Missammaa Missammaayammaa Naa Venus-se Nuvvenammaa O Missayyo Missayyo Hayyo Love Virusse Sokindhayyo
Heyy Bangala Kathamlo Neerantene Nuvvele Rangeela Paatallo Raagam Nuvvele
Khandaala Dhaarullo Manchante Nuvvele Mandela Choope Nuvvele
O Missamma Missammaayammaa Naa Venus-se Nuvvenammaa O Missayya Missayya Hayya Love Virusse Sokindhayya
