వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నితల్పం హేహేహే ప్రాణమే మేఘశిల్పం
ఓ ప్రియురాలా పరువమనే పున్నమిలో ఈ విరహాలే పెదవులు అడగని దాహాల
ఇవి మంచు కణాల తనువులు కరిగిన తరుణాల నీ నయనాల భువి గగనాల గోల హేల హేల
నీ హృదయాల ప్రణయమనే ప్రాణంలా సావిరహేల ఎదలను వదలని మోహాలా
తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల
వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నితల్పం హేహేహే ప్రాణమే మేఘశిల్పం
ఓ మాజీ రే.. తరరీరారా రే..
Vevela Mainala Ganam Vinipinchenu Naa Mounam Aaraaru Kaalaala Dhyaanam Kanipinchani Nee Roopam
Hey Hey Hey Prayame Agni Talpam Hey Hey Hey Praaname Megha Shilpam
Oo Priyuraala Paruvamane Punnamilo Ee Virahaale Pedavulu Adagani Daahaala
Ivi Manchu Kanaala Thanuvulu Karigina Tarunaala Nee Nayanalaa Bhuvi Gaganala Gola Hela Mela
Nee Hrudayaala Pranayamane Praanamilaa Savirahelaa Edhalanu Vadhalani Mohaala
Toli Prema Vanaala Visirina Yavvana Pavanaala Oo Javaraala Shubha Shakunaala Karige Kalala Alala
Vevela Mainala Ganam Vinipinchenu Naa Mounam Aaraaru Kaalaala Dhyaanam Kanipinchani Nee Roopam
Hey Hey Hey Prayame Agni Talpam Hey Hey Hey Praaname Megha Shilpam
O Majire Tararirarara Rey