నా పేరు వరప్రసాద్ నాకు అబద్ధం చెప్పడం రాదు నేను ఒక అమ్మాయికి మనసిచ్చాను తన కోసం ఇక్కడికొచ్చాను తను కాదంటే చచ్చిపోతాను
నువ్వెంత అందగత్తెవైన గాని అంత బిరుసా తెగ వెంటబడుతున్ననంటె నీకు ఇంత అలుసా నేనింత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే

ఔను అంటె నిను చూసుకోన మహరాణి తీరుగా కాదు అంటె వదిలేసి పోను అది అంత తేలికా హొ
లేనిపోని నఖరాలు చేస్తే మరియాద కాదుగా ఇంతమంచి అవకాశమేది ప్రతిసారి రాదుగా
తగని వాడినా చెలీ తగవు దేనికే మరీ మనకు ఎందుకే ఇలా అల్లరీ హ
నువ్వెంత అందగత్తెవైన గాని అంత బిరుసా తెగ వెంటబడుతున్ననంటె నీకు ఇంత అలుసా నేనింత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే
కన్నెగానే ఉంటావా చెప్పు ఏ జంట తోడు చెరక నన్ను మించి ఘనుడైనవాన్ని చూపించలేవుగా హొ
మీసమున్న మొగవాన్ని కనుక అడిగాను సూటిగా సిగ్గు అడ్డుపడుతుంటే చిన్న సైగయినా చాలుగా
మనకి రాసి ఉన్నాది తెలుసుకోవే అన్నది బదులు కోరుతున్నది నా మాదీ..
నువ్వెంత అందగత్తెవైన గాని అంత బిరుసా తెగ వెంటబడుతున్ననంటె నీకు ఇంత అలుసా నేనింత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే
Nuvventha Andagatthevaina Gaani Antha Birusa Thega Ventabadutunte Neeku Intha Alusa Nenantha Kaani Vanni Kaadu Kada Kanne Vayasa Nee Kantiki Nenoka Chinna Nalusa
Ninne Ninne Nenu Korukunnadi Ninne Nanne Nanne Oppukoka Tappadika Nanne

Avunu Ante Ninu Choosukona Maharaani Teeruga Kaadu Ante Vadilesi Ponu Adi Antha Thelikaa Ho
Leni Poni Nakaraalu Cheste Mariyaada Kadugaa Intha Manchi Avakaasamedi Prathisaari Raaduga
Tagani Vaadina Cheli Taguvu Denike Mari Manaku Enduke Ila Allari Haa
Nuvventha Andagatthevaina Gaani Antha Birusa Thega Ventabadutunte Neeku Intha Alusa Nenantha Kaani Vanni Kaadu Kada Kanne Vayasa Nee Kantiki Nenoka Chinna Nalusa
Ninne Ninne Nenu Korukunnadi Ninne Nanne Nanne Oppukoka Tappadika Nanne
Kanne Gaane Untava Cheppu Ye Janta Cheraka Nannu Minchi Ghanudainavanni Choopinchalevuga Oh Ho
Meesamunna Magavanni Ganaka Adigaanu Sootiga Siggu Antu Paduthunte Chinna Saigaina Chaaluga
Manaki Raasi Unnadi Telusukove Annadi Badhulu Koruthunnadi Naa Madhee..