అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేశానా అద్భుతం ఎదుటనున్నా చూపు తిప్పేశానా
అంగుళం నడవకుండా. పయనమే చేదు పొమ్మన్నానా అమృతం పక్కనున్నా విషములా చూశానా
హులెయి ఎయి హులెయి ఎయి హులెయి ఎయి ఎయి ఎఈ లె లె లె హులెయి ఎయి హులెయి ఎయి హులెయి ఎయి ఎయి ఎర నా ననాన
ఏంటి ఏంటి ఏంటి కొత్త వరసా నాకే తెలియని నన్నే నేడు కలిసా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా
రా ఇలా రాజులా నన్నేలగా రాణిలా మది పిలిచెనుగ గీతనే దాటుతూ చొరవగ
ఒక ప్రణయపు కావ్యము లలిఖించరా... మరి మన ఇరువురి జత గీతా గోవిందంలా
ఏంటి ఏంటి ఏంటి కొత్త వరసా నాకే తెలియని నన్నే నేడు కలిసా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా
సనిస నిసనిస సనిస రిసనిస సనిస నిసనిస సనిస రిసనిస గాగమగరి గాగమగరి గమగరి రిగప రిగప రిగప రిగ సనిసనిప సా...సనిసరీ.. సనిసనిపా... సా...సనిసరీ.. సనిసనిప రిగమ గమప మపద మదని సనిసరి
ఏంటి ఏంటి ఏంటి కొత్త వరసా నాకే తెలియని నన్నే నేడు కలిసా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా
రిగమ గమప మపద మదనిసనిసరి సా...
Aksharam Chadavakundaa Pusthakam Peru Petteshaanaa.. Adhbutham Edhutanunnaa Choopu Thippeshaanaa
Angulam Nadavakundaa Payaname Chedhu Pommannaanaa Amrutham Pakkanunnaa Vishamulaa Chooshaanaa
Hulei Yei Hulei Yei Hulei Yei Yei Ye Le Le Le Hulei Yei Hulei Yei Hulei Yei Yei Yera Naa Na Na Na
Yenti Yenti Yenti Kottha Varasaa Naake Theliyani Nanne Nedu Kalisaa... Yenti Yenti Yenti Vintha Varasaa... Antoo Ninne Adigaa Osi Manasaa...
Raa Ilaa Raajulaa Nannelagaa Raanilaa Madhi Pilichenugaa
Oka Pranayapu Kaavyamu Likhincharaa Madhi Mana Iruvuri Jatha Geetha Govindam Laa
Yenti Yenti Yenti Kottha Varasaa Naake Theliyani Nanne Nedu Kalisaa... Yenti Yenti Yenti Vintha Varasaa... Antoo Ninne Adigaa Osi Manasaa...
Sanisa Nisanisa Sanisa Risanisa Sanisa Nisanisa Sanisa Risanisa Gaagamagari Gaagamagari Gamagari Rigapa Rigapa Rigapa Riga Sanisanipa Saasani..Sanisaree.. Sanisanipaa... Saasani..Sanisaree.. Sanisanipa... Rigama Gamapa Mapada Madani Sanisari
Yenti Yenti Yenti Kottha Varasaa Naake Theliyani Nanne Nedu Kalisaa... Yenti Yenti Yenti Vintha Varasaa... Antoo Ninne Adigaa Osi Manasaa...
Rigama Gamapa Mapada Madani Sanisari Saa...