Share This Site For Music Lovers

Nee Navvule Song Lyrics - Malliswari

Song:Nee Navvule
Movie:Malliswari
Music:Koti
Singers:Kumar Sanu, Sunitha
Lyricist:Sirivennela Seetharama Sastry
Cast:Venkatesh, Katrina Kaif
Label:Aditya Music
Year: 2004
QDyAcBjBP8c

నీ నవ్వులే వెన్నెలనీ మల్లెలనీ హరివిల్లులనీ ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవీ చాలవనీ

ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల

నీ నవ్వులే వెన్నెలనీ మల్లెలనీ హరివిల్లులనీ ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవీ చాలవనీ

బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి మందారం మురిసిపోదా నీ సిగలో పూసి

వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాలబొమ్మని చేసి అణువణువు వెండివెన్నెల పూసి విరితేనెతోనే ప్రాణం పోసి

ఆ బ్రహ్మ నిన్ను మళ్లీ మళ్లీ చూసి తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి

ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవీ చాలవనీ

పగలంతా వెంటపడినా చూడవు నావైపు రాత్రంతా కొంటె కలవై వదలవు కాసేపు

ప్రతిచోట నువ్వే ఎదురొస్తావు ఎటు వెళ్లలేని వల వేస్తావు చిరునవ్వుతోనే ఉరివేస్తావు నన్నెందుకింత ఊరిస్తావు

ఒప్పుకోవేం నువ్వు చేసిందంతా చేసి తప్పు నాదంటావా నానా నిందలేసి

నీ నవ్వులే వెన్నెలనీ మల్లెలనీ హరివిల్లులనీ ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవీ చాలవనీ


Nee Navvule Vennelani Mallelani Hari Villulani. Evarevevo Ante Anani Yem Cheppanu Yevi Chaalavani

La La La La La La La La La La La La La La

Nee Navvule Vennelani Mallelani Hari Villulani Evarevevo Ante Anani Yem Cheppanu Yevi Chaalavani

Bangaram Velisipoda Nee Sogasuni Choosi Mandharam Meripoda Nee Sigalo Poosi

Vevela Puvvulanu Pogesi Niluvethu Paala Bommani Chesi Anuvanuvu Vendi Vennela Poosi Viritenethone Pranam Posi

Aa Brahma Ninnu Malli Malli Chusi Tannu Tane Mechukoda Muchatesi

Evarevevo Ante Anani Yem Cheppanu Yevi Chaalavani

Pagalantha Venta Padina Chudavu Naavaypu Ratrantha Konte Kalavay Vadalavu Kaasepu

Prathi Chota Nuvve Edurosthavu Yetu Vellaleni Vala Vesthavu Chiru Navvutthone Vuri Vesthavu Nannendukintha Ooristhavu

Oppukove Nuvvu Chesindantha Chesi Tappu Nadantava Naana Nindalesi

Nee Navvule Vennelani Mallelani Hari Villulani Evarevevo Ante Anani Yem Cheppanu Yevi Chaalavani


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.