Share This Site For Music Lovers

Gundello Gulabila Song Lyrics - Malliswari

Song:Gundello Gulabila
Movie:Malliswari
Music:Koti
Singers:Shankar Mahadevan, KS Chitra
Lyricist:Sirivennela Seetharama Sastry
Cast:Venkatesh, Katrina Kaif
Label:Aditya Music
Year: 2004
vCKRP1r7rwM

జరచచ జరచచ జరచచ జర మల్లీశ్వరి జరచచ జరచచ జరచచ జర మల్లీశ్వరి ఈ..ఈ...

గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల ఒళ్ళు నన్ను మాయజేయకే నెరజాణ

అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లోఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా

తపోభంగమయ్యేలా అలా కొంగు జారాలా మరీ బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా

అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి మత్తు చెదరదు ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ

అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లోఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా

ఓ సామ సామ సాయ ఓ సామ సామ సాయా...

అగ్గిలాంటి నీ అందాలు రగిలించగానే ఈ చన్నీళ్ళు ఆవిరావిరై పోతాయే సౌందర్యమా

సిగ్గుదాటి నీ ఆత్రాలు సొగసల్లుతుంటే సుకుమారాలు అల్లరల్లరైపోతాయే శృంగారమా

హే నిందించి తప్పించుకోకమ్మా కనువిందిచ్చి కవ్వించుకోకమ్మా నువ్వంత తెగించి రాకమ్మా పోమ్మా

అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి మత్తు చెదరదు ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ

అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లోఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా

కాగడాలు అనిపించేలా నీ ఆగడాలు వెలిగించాలా ఎక్కడెక్కడేం వున్నయో గాలించగా

స్వాగతాలు వినిపించేలా నీ సోయగాలు శృతిమించాలా హెచ్చుతగ్గు లెన్నున్నయో వివరించగా

చురుక్కు చురుక్కు మనేలా నను కొరుక్కు కొరుక్కు తినాలా వయస్సు సమస్య తీరెలా రామ్మా

అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి మత్తు చెదరదు ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ

అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లోఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా

తపోభంగమయ్యేలా అలా కొంగు జారాలా మరీ బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా

అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి ఆహా మత్తు చెదరదు ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ

ఓ సామ సామ సాయ ఓ సామ సామ సాయా ఓ సామ సామ సాయ ఓ సామ సామ సాయా

Jarachacha Jarachacha Jarachacha Jarachacha Malliswari Jarachacha Jarachacha Jarachacha Jarachacha Malliswari...

Gundello Gulabila Mullu Naatinde Nigaaraala Vallu Nannu Maayajeyake Nerajaana

Ayyoyyo Ilaa Raaku Vellu Vompullo Irukkunte Kallu Ninnu Laagalenugaa Nenainaa

Tapobhangamayyelaa Alaa Kongu Jaaraalaa Mari Benga Perigelaa Ilaa Tongi Chudaalaa

Athi Chilipiga Madanudu Vadilina Sarami Sogasari Mati Chedarada Eduruga Kanabadite Malliswari

Ayyoyyo Ilaa Raaku Vellu Vompullo Irukkunte Kallu Ninnu Laagalenugaa Nenainaa

O Saama Saama Saaya O Saama Saama Saayaa

Aggilaanti Ni Andaalu Ragilinchagaane I Channillu Aaviraavirai Potaaye Soundaryamaa Siggudaati Ni Aatraalu Sogasallutunte Sukumaaraalu Allarallarai Potaaye Srungaaramaa

Hey Nindinchi Tappinchukokammaa Kanuvindinchi Kavvinchi Pokammaa Nuvvanta Teginchi Raakammaa Pommaa

Athi Chilipiga Madanudu Vadilina Sarami Sogasari Mati Chedarada Eduruga Kanabadite Malliswari

Ayyoyyo Ilaa Raaku Vellu Vompullo Irukkunte Kallu Ninnu Laagalenugaa Nenainaa

Kaagadaalu Anipinchelaa Ni Aagadaalu Veliginchaala Ekkadekkademunnaayo Gaalinchagaa

Swaagataalu Vinipinchelaa Ni Soyagaalu Srutiminchaala Hechchutaggulennunnaayo Vivarinchagaa

Churukku Churukkumanelaa Nanu Korukku Korukku Tinaalaa Vayassu Samasya TirelaaRaammaa

Aaha Athi Chilipiga Madanudu Vadilina Sarami Sogasari Aaha Mati Chedarada Eduruga Kanabadite Malliswari

Ayyoyyo Ilaa Raaku Vellu Vompullo Irukkunte Kallu Ninnu Laagalenugaa Nenainaa

Tapobhangamayyelaa Alaa Kongu Jaaraalaa Mari Benga Perigelaa Ilaa Tongi Chudaalaa

Athi Chilipiga Madanudu Vadilina Sarami Sogasari Aaha Mati Chedarada Eduruga Kanabadite Malliswari

O Saama Saama Saaya O Saama Saama Saayaa O Saama Saama Saaya O Saama Saama Saayaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.