Song: Neelo Unnadhi
Movie: Nijam
Music: RP Patnaik
Singers: Usha, RP Patnaik
Lyricist: Kulasekhar
Cast: Mahesh Babu, Rakshita
Label: Aditya Music
Year: 2003
dHyva8IjhN8నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా మన ప్రేమలో నిజమన్నది కొలువుందిలే మన జంటని అది అందుకే కలిపిందిలే
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
సేద తీరితే ప్రియురాలి నీడలో బాధలన్న మాటలింక చేరలేవులే మాటలాడితే మనసైన వాడితో మండుటెండ మంచు లాగా మారుతుందిలే
వలపుల మహిమకు అడగని వరములు ఎదురుగ నిలిపెను నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
ఊపిరుండగా నిను వీడిపోనని ఆలయాన ఆన వేసి చూపుతానులే ప్రేమ జంటని విడదీయరాదని దేవుడైన గీత గీసి ఆపుతానులే
చరితలో మన కథ నిజముగ నిలుచును యుగములు గడిచినా నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
మన ప్రేమలో నిజమన్నది కొలువుందిలే మన జంటని అది అందుకే కలిపిందిలే నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
Neelo Unnadhi Nenena Nenena Nenena Mana Iddharidhi Premena Premena Premena
Mana Premalo Nijamannadhi Koluvundhi Le Mana Janta Ni Adhi Andhuke Kalipindhi Le
Neelo Unnadhi Nenena Nenena Nenena Mana Iddharidhi Premena Premena Premena
Sedha Theerithe Priyuraali Needalo Baadhalanna Matalinka Cheralevu Le
Maataladithe Manasaina Vaaditho Mandutenda Manchu Laaga Maaruthundhi Le
Valapula Mahimaku Adagani Varamulu Yeduruga Nilipenu
Neelo Unnadhi Nenena Nenena Nenena Mana Iddharidhi Premena Premena Premena
Oopirundaga Ninu Veediponani Aalayana Aana Vesi Chooputhanu Le
Prema Jantani Vidadeeyaradani Devudaina Geetha Geesi Aaputhanu Le
Charithalo Mana Katha Nijamuga Niluchunu Yugamulu Gadichina