Share This Site For Music Lovers

Ilage Ilage Song Lyrics - Nijam

Song: Ilage Ilage
Movie: Nijam
Music: RP Patnaik
Singers: Usha, RP Patnaik
Lyricist: Kulasekhar
Cast: Mahesh Babu, Rakshita
Label: Aditya Music
Year: 2003
oclrAN5Xw1U

ఇలాగె ఇలాగె ఇలాగె నిన్నే చేరుకుంటానిలాగే

ఇదే ప్రేమని మరేం కాదని.. ప్రియా సూటిగా చెప్పలేవా కలేం కాదని ఎదే నీదని.. ఇలా గుండెలో వాలిపోవా

ఇలాగె ఇలాగె ఇలాగె నిన్నే చేరుకుంటానిలాగే

గాలిలో నీ పేరుని రాసి ఊహలో నీ చెయ్యిని తాకి ఎంతగా మురిసిందో చూడు అయ్యో పాపం నాలో ప్రేమా

ఏమిటో ఈ తియ్యని భాధ మౌనమే బదులనుకోలేవా మాటలే మరి సరిగా రావు ఏమయ్యిందో నాకివేళ

వూళ్ళో వాలు దిన్నేనయ్యో ప్రేమంటారు అవునా నాకు చెప్పేవారు లేనే లేరు మరీ మొయ్యకు కధే అల్లకు ప్రియా నీకు చెప్పాను నేను ఇదే ప్రేమని ఇవాళే కదా నిజం తెలుసుకున్నాను నేను

ఇలాగె ఇలాగె ఇలాగె నిన్నే చేరుకుంటానిలాగే

ఇప్పుడే ఓ వింతని చూసా చెప్పినా నువ్వు నమ్మవు తెలుసా నమ్మితే ఒకసారి ఇటు చూడు నాలో వుంది నువ్వే తెలుసా

ఇందులో అరే వింతేముంది ముందుగా ఇది రాసేవుంది అంతగా ఆ మాటకి వస్తే నాలో వుంది నువ్వే తెలుసా

నువ్వు నేను ఏకం అయితే ఏమవుతుంది లోకం లోనే వేరే కాని ప్రేమవుతుంది నిజం చెప్పనా చెలి ఎప్పుడో మదే మీటి పోయింది ప్రేమా ఇలా హాయిగా మరి తీయగా అలై తాకి పోయింది ప్రేమా

ఇలాగె ఇలాగె ఇలాగె ప్రేమించేసుకుందాం ఇలాగె ఇలాగె ఇలాగె ఇలాగె ప్రేమించేసుకుందాం ఇలాగె


Ilage Ilage Ilage Ninne Cherukuntanilage

Idhe Premani Marem Kaadhani Priya Sootiga Cheppaleva Kalem Kaadhani Yedhe Needhani Ila Gundelo Vaalipova

Ilage Ilage Ilage Ninne Cherukuntanilage

Gaalilo Ni Peruni Raasi Oohalo Ni Cheyyini Thaaki Yenthaga Murisindho Chudu Ayyo Papam Nalo Premaa

Yemito Ee Thiyyani Bhadha Mouname Badhulanukoleva Maatale Mari Sariga Raavu Yemayyindho Naakivela

Vullo Vaallu Dhinnenayyo Premantaaru Avuna Naaku Cheppevaru Lene Leru Mari Moyyaku Kadhe Allaku Priya Neeku Cheppaanu Nenu Idhe Premani Ivaale Kadha Nijam Thelusukunnanu Nenu

Ilage Ilage Ilage Ninne Cherukuntanilage

Ippude O Vinthani Chusa Cheppina Nuvvu Nammavu Telusa Nammithe Okasari Itu Choodu Nalo Vundhi Nuvve Telusa

Indhulo Are Vinthemundhi Mundhuga Idhi Raase Vundhi Anthaga Aa Maataki Vasthe Nalo Vundhi Nuvve Telusa

Nuvvu Nenu Yekam Ayithe Yemavuthundhi Lokam Lone Vere Kaani Premavuthundhi Nijam Cheppana Cheli Yeppudo Madhe Meeti Poyindhi Prema Ila Haayiga Mari Thiyagaa Alai Thaaki Poyindhi Prema

Ilage Ilage Ilage Preminchesukundam Ilage Ilage Ilage Ilage Preminchesukundam Ilage


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.