Song: Sankurathri Kodi
Movie: Yuva
Music: AR Rahman
Singers: Madhushree, AR Rahman
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Surya, Madhavan, Siddharth, Meera Jasmine, Esha Deol, Trisha
Label: Aditya Music
Year: 2004
LnSoGrf8xB8హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ్ హుమ్ హుమ్ హుమ్ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయ రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయ కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
ఆకు వక్క వేసినా నోరు పండదేమి ఒక్క పంటి గాటుకే ఎర్రనౌను సామి స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి వీధి అరుగు మీదే దోచుకున్న వలపు వడ్డీ లాగ పెరిగే నెలలు నిండా నింపు కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో
మేడ మిద్దెలేల చెట్టు నీడ మేలు మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెలవారు చప్ప ముద్దు పెడితే ఒళ్ళు మండిపోదా సాహసాలు చేస్తే చల్ల పడిపోనా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో నువ్వు రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయ రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయ కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్
Humhuma Huma Hum Huma Huma Hum Huma Huma Hum Humhuma Huma Hum Huma Huma Hum Huma Huma Hum Hum Hum Hum Hum Huma Humhuma Huma Hum Huma Huma Hum Huma Huma Hum
Sankurathri Kodi Kattilanti Kodi Koncham Chelimi Cheste Adi Sontamaunu Ga Sankurathri Kodi Kattilanti Kodi Koncham Chelimi Cheste Adi Sontamaunu Ga Cheyyi Vesthe Chengu Jaare Kuyyu Morro
Nuvvu Rendu Muurala Paanupeyyara Jagadam Vachina Thaakavaddaya Rendu Muurala Paanupeyyara Jagadam Vachina Taakavaddaya Koncham Koncham Korrukku Thinavayya Ayyaa Aa Koncham Koncham Korrukku Thinavayya Ayyaya Nannu Koncham Korrukku Thinavayya
Aaku Vakka Vesina Noru Pandademi Okka Panti Ghaatuke Erranaounu Saami Swargasukham Pondeti Daari Chupavemi Aa Veedhi Arugu Meede Dochukunna Valapu Vaddi Laaga Perige Nelalu Nindanimpu Koncham Koncham Korrukku Thinavayya Ayyaa Aa Nannu Koncham Korrukku Thinavayya
Sankurathri Kodi Kattilanti Kodi Koncham Chelimi Cheste Adi Sontamaunu Ga Sankurathri Kodi Kattilanti Kodi Koncham Chelimi Cheste Adi Sontamaunu Ga Cheyyi Vesthe Chengu Jaare Kuyyu Morro
Meda Middelela Chettu Needa Melu Mettha Dindu Kanna Uttha Chaapa Melu Mukkerla Velugullo Reyi Thelavaaru Oh Chappa Muddu Pedithe Vollu Mandipoda Saahasaalu Chesthe Challapadipona Haha Koncham Koncham Korrukku Thinavayya Ayyaa Aa Koncham Koncham Korrukku Thinavayya
Sankurathri Kodi Kattilanti Kodi Koncham Chelimi Cheste Adi Sontamaunu Ga Cheyyi Vesthe Chengu Jaare Kuyyu Morro Nuvvu Rendu Muurala Paanupeyyara Jagadam Vachina Thaakavaddaya Rendu Muurala Paanupeyyara Jagadam Vachina Taakavaddaya
Koncham Koncham Korrukku Thinavayya Ayyaa Aa Koncham Koncham Korrukku Thinavayya Ayyaya Nannu Koncham Korrukku Thinavayya
Humhuma Huma Hum Huma Huma Hum Huma Huma Hum Humhuma Huma Hum Huma Huma Hum Huma Huma Hum Hum Hum Hum Hum Huma Humhuma Huma Hum Huma Huma Hum Huma Huma Hum
