Share This Site For Music Lovers

Neelo Jarige Song Lyrics - Balu ABCDEF

Song:Neelo Jarige
Movie:Balu
Music:Mani Sharma
Singers:Hari Haran, Shreya Ghoshal
Lyricist:Sirivennela Sitarama Sastry
Cast:Pawan Kalyan, Shreya, Neha Oberai
Label:Aditya Music
Year: 2005
ejdhlV-FtB4

నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారే మైనా ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా

అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానా పోన్లే నీకేంటంటా నాకేమైనా ఏదో సాయం నిన్నిమ్మన్నానా

వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది సలహా విని ఒప్పుకోవే ఇకనైనా

సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది ఐనా మరి ముందు నీకే తెలిసేనా

ప్రతిరోజు నడిరాతిరిలో చేస్తావా స్నానాలు ఒళ్ళంతా చెమటలు పడితే తప్పవుగా చన్నీళ్ళు

వణికించే చలికాలంలో ఏమా ఆవిర్లు ఉడికించే ఆలోచనలూ పుడుతున్నవి కాబోలు

అదిగో ఆ ఉలుకే చెబుతుంది నువు దాచాలనుకున్నా దీన్నే లవులో పడిపోటం అంటున్నా చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా

అదిగో ఆ ఉలుకే చెబుతుంది నువు దాచాలనుకున్నా దీన్నే లవులో పడిపోటం అంటున్నా చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా

ఒంట్లో బాగుంటం లేదా ఈ మధ్యన నీకసలు నాకేం ఎంచక్కా ఉన్నా నీకెందుకు ఈ దిగులు

అంతా సరిగానే ఉంటే ఎరుపెక్కాయేం కళ్ళు వెంటాడే కలలొస్తుంటే నిదరుండదు తెల్లార్లు

ఐతేమరి నువ్వెపుడు కనలేదా ఈ కలలు నా కలలో ఏనాడు నువు రాలేదిన్నాళ్ళు

అదిగో ఆ మాటే నీనోటే చెప్పించాలనుకున్నా దీన్నే లవులో పడిపోటం అంటున్నా ఊ అవునా ఏమో నే కాదనలేకున్నా

నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారే మైనా నాలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారో ఏమో

అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానా పోన్లే నీకేంటంటా నాకేమైనా ఏదో సాయం నిన్నిమ్మన్నానా

వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది సలహా విని ఒప్పుకోవే ఇకనైనా

ఆ సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది ఐనా మరి ముందు నీకే తెలిసేనా


Neelo Jarige Tanthu Choosthune Unna Deenne Tholiprema Antare Mainaa Edo Jarigindantu Neetho Cheppaana Chaalle Ittantivi Chaalane Vinnaa

Ante Annaanantu Kopaalena Nuvve Cheppu Ne Thappannanaa Ponle Neekentanta Naakemainaa Edo Saayam Ninnimannaanaa

Valapante Nippulaantidi Kalakaalam Daachalenidi Salaha Vini Oppukove Ikanainaa Sarle Ee Prema Sangathi Naalaage Neeku Kotthadi Ayina Mari Mundu Neeke Telisenaa

Prathi Roju Nadiratirlo Chesthava Snaanalu Vollantha Chematalu Padithe Thappavuga Channeellu

Vanikinche Chalikaalamlo Yemaa Aavirlu Udikinche Aalochanalu Puduthunnavi Kaabolu

Inthidiga Vedekke Voohalu Repindevaru Neela Nanu Vedinche Dushtulu Evaruntaaru

Adigo Aa Uluke Chebutondi Nuvvu Daachalanukonnaa Deenne Love Lo Padipodam Antunnaa Chaalle Ittantivi Chaalane Vinnaa

Ontlo Baaguntamleda Ee Madhyana Neekasalu Naakem Enchakka Unna Neekenduku Ee Digulu

Antha Sarigaane Unte Erupekka Yem Kallu Ventaade Kalalostunte Nidurundadu Tellaarlu

Ayithe Mari Nuvveppudu Kanaleda Ye Kalalu Naa Kalalo Ye Naadu Nuvvu Raaledinnallu

Adigo Aa Maate Nee Note Cheppinchalanukonnaa Deenne Love Lo Padipodam Antunnaa Hmm... Avunaa Emo Ne Kaadanalekunnaa

Neelo Jarige Tanthu Choosthune Unna Deenne Tholiprema Antare Mainaa Naalo Jarige Tanthu Choosthune Unna Deenne Tholiprema Antaro Emo

Ante Annaanantu Kopaalena Nuvve Cheppu Ne Thappannanaa Ponle Neekentanta Naakemainaa Edo Saayam Ninnimannaanaa

Valapante Nippulaantidi Kalakaalam Daachalenidi Salaha Vini Oppukove Ikanainaa Sarle Ee Prema Sangathi Naalaage Neeku Kotthadi Ayina Mari Mundu Neeke Telisenaa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.