Share This Site For Music Lovers

Lucia Song Lyrics - Annavaram

Song:Lucia
Movie:Annavaram
Music:Ramana Gogula
Singers:Ramana Gogula
Lyricist:Chandrabose
Cast:Pawan Kalyan, Asin Thottumkal
Label:Aditya Music
Year: 2006
nGNZvNhKSEA

లూసియా

ఆకాశం నీరునిప్పు నేల ఈగాలి నాకోసం చెప్పిందల్లా చేస్తూ ఉండాలి ఆకాశం నీరునిప్పు నేలఈగాలి నాముందు చేతులు కట్టి దండం పెట్టాలి

చల్ చల్ సంతోషం నా ఇంట్లోనే నట్టింట్లోనే చల్ చల్ ఆనందం ఉంది ఒంట్లోనే చల్ చల్ ఉత్సాహం వరదయ్యే నవనాడుల్లోనే చల్ చల్ ఉత్తేజం నేనే నేనేలే

లూసియా

నింగిలా వెలుగుతా నీటివలె పొంగిపారుతా గాలిలా నిండుగా జ్వాలనై మంటరేపుతా నేలలా కదులుతా లోకాన్నే కదిలించేస్తా పంచభూతాలును నాలో చూపుతా చూపుతా

చల్ చల్ గడియారం ఉన్నది చూడు నాచేతుల్లో చల్ చల్ నాటైమును నేనే నడిపిస్తా చల్ చల్ పుస్తకము పెన్ను ఉంది నా గుప్పెట్లో చల్ చల్ నా చరిత నేనే రాసేస్తా

లూసియా

రాజునై బంటునై రెంటినీ నేనేనంటా యుద్దము, శాంతము మద్యలో నేనేనంటా పయనము, గమ్యము మొత్తము నేనేనంటా నేటినై, రేపువైపు సాగుతుంటా సాగుతుంటా

చల్ చల్ నాముందు నావెనకాల నేనే ఉంటా చల్ చల్ నాపోటీ నేనే వస్తుంటా చల్ చల్ నాకళ్ళు నన్నే చూసి కుళ్ళేనంట చల్ చల్ నాదిష్టి నేనే తీస్తుంటా

లూసియా

ఆకాశం నీరునిప్పు నేల ఈగాలి నాకోసం చెప్పిందల్లా చేస్తూ ఉండాలి ఆకాశం నీరునిప్పు నేలఈగాలి నాముందు చేతులు కట్టి దండం పెట్టాలి

చల్ చల్ సంతోషం నా ఇంట్లోనే నట్టింట్లోనే చల్ చల్ ఆనందం ఉంది ఒంట్లోనే చల్ చల్ ఉత్సాహం వరదయ్యే నవనాడుల్లోనే చల్ చల్ ఉత్తేజం నేనే నేనేలే


Lucia

Aakasam Neeru Nippu Nela Ee Gaali Naa Kosam Cheppindallua Chestu Undaali

Aakasam Neeru Nippu Nela Ee Gaali Naa Mundu Chetulu Katti Dandam Pettali

Chal Chal Santhosham Naaintlone Nattintlone Chal Chal Anandam Undi Ontlone Chal Chal Utsaaham Varadaiyenna Navanadulone Chal Chal Uthejam Nene Nene Le

Lucia

Ningila Velugutha Neeti Vale Pongiparutha Gaali Laa Nindutha Jwala Nai Mantareputha

Nelala Kadutulutha Lokani Kadilinchestha Panchaboothala Naalo Chuputha Chuputha Hey

Hey Chal Chal Gadiyaaram Unnadi Chudu Naa Chethullo Chal Chal Naa Timu Nene Nadippistha Chal Chal Pusthamu Pennu Undi Naa Guppetlo Chal Chal Naa Charitha Nene Rasestha

Lucia

Rajunai Bantunai Rendutini Neneanta Yuddamu Shantamu Madyalo Nenenanta

Payanamu Gamyamu Mothamu Nenenanta Netinai Repu Vaipu Sagutunta Sagutunta

Chal Chal Maa Mundu Naa Velakala Nene Unta Chal Chal Naa Poti Nene Ostunta Chal Chal Naa Kallu Nanne Chusi Kulle Nanta Chal Chal Naa Disti Nenu Thestunta

Lucia

Aakasam Neeru Nippu Nela Ee Gaali Naa Kosam Cheppindallua Chestu Undaali

Aakasam Neeru Nippu Nela Ee Gaali Naa Mundu Chetulu Katti Dandam Pettali


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.