Share This Site For Music Lovers

Lokale Gelavaga Song Lyrics - Balu ABCDEFG

Song:Lokale Gelavaga
Movie:Balu
Music:Mani Sharma
Singers:Murali, KS Chitra
Lyricist:Jonnavithula
Cast:Pawan Kalyan, Shreya, Neha Oberai
Label:Aditya Music
Year: 2005
RwKAYr__25c

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా

ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలఫై ఎగసిన ఈ ఆనందం ని చిరూనవ్వేగా

నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువునా నీవే నీవే నీవే నీవూగా

ఈ పువ్వు కోరిందిరా ప్రేమభిషేకాలని నా చూపూ పంపిందిలే... పన్నీటీ మేఘాలనే

బుగ్గపై చిరు చుక్కవై జూట్టూవై సిరిబోట్టూవై నాతోనే నువ్వుండిపో

ఊపిరై యద తీపినై ఊపునై కనూచూపూనై నీలోనే నేనుంటినే

నీ రామచిలకను నేనై నా రామచంద్రూడూ నీవై కలీసే ఊంటే అంతే చాలురా

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా

ఈ రాధా బృందావనం సుస్వాగతం అంది రా.. నా ప్రేమ సింహాసనం నీ గుండెలో ఉన్నదే

పక్కగా రారామాన్ని కమ్మగా ముద్దిమ్మని ఎన్నాళ్ళు కోరలిరా

ఎప్పూడూ కనూరేప్పలా చప్పూడై యదలోపలా ఉంటూనే ఉన్నానుగా...

సన్నాయీ స్వరమూల మధురిమా పూన్నగా పూవ్వూల ఘూమ ఘూమ అన్నీ నీవై నన్నే చేరరా

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా

ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలఫై ఎగసిన ఈ ఆనందం ని చిరూనవ్వేగా

నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువునా నీవే నీవే నీవే నీవూగా

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

Lokale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena Ee Prema Sarigama Nuvvega

Kaalanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina Edaina Venakana Nuvvegaa

Ennenno Varamulu Kurisina Gundello Valapai Yegasina Ee Aanandam Nee Chirunavvega

Neethone Kalisina Kshanamuna Neeloni Anuvanuvanuvuna Neeve Neeve Neeve Neevuga

Ee Puvvu Korindira Premabhishekalane Naa Choopu Pampindile.. Panneeti Meghalane..

Buggapai Chiru Chukkavai Juttuvai Siri Bottuvai Naathone Nuvvundipo

Oopirai Yadha Theepinai Oopunai Kanuchoopunai Neelone Nenuntine..

Nee Raama Chilakanu Nenai Naa Raama Chandrudu Neevai Kalisi Unte Anthe Chaalura

Lokale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena Ee Prema Sarigama Nuvvega

Kaalanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina Edaina Venakana Nuvvegaa

Ee Raadha Brundavanam Suswagatham Andira Naa Prema Simhasanam Nee Gundelo Unnadhe

Pakkaga Ra Rammani Kammaga Muddimmani Yennaallu Koraali Raa

Eppudu Kanureppala Chappudai Yadha Lopala Untune Unnaanugaa

Sannaayi Swaramula Madhurima Punnaaga Puvvula Ghuma Ghuma Anni Neevai Nanne Chera Raa

Lokale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena Ee Prema Sarigama Nuvvega

Kaalanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina Edaina Venakana Nuvvegaa

Ennenno Varamulu Kurisina Gundello Valapai Yegasina Ee Aanandam Nee Chirunavvega

Neethone Kalisina Kshanamuna Neeloni Anuvanuvanuvuna Neeve Neeve Neeve Neevuga

Lokale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena Ee Prema Sarigama Nuvvega

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.