Share This Site For Music Lovers

Kavvinchake O Prema Song Lyrics - Raja

Song:Kavvinchake O Prema
Movie:Raja
Music:KS Rajkumar
Singers:Rajesh, Sujatha
Lyricist:Sirivennela Seetharama Sastry
Cast:Venkatesh, Trisha
Label:Aditya Music
Year:1999
OWocB_YXffI

కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా

చల్లనైన ఓ ప్రేమా చందమామలా రామ్మా తీయనైన ఓ ప్రేమా తేనెవానలా రామ్మా

ఎదలో ఊయలూగుమా హాయిరాగమా వేయి కలల చిరునామా ప్రేమా స్వాతి చినుకులా సందెవెలుగులా కొత్త వరదలా రామ్మా ప్రేమా

కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా

జువ్వియ్యాలో జువ్వియ్యాలో జువ్వియ్యలో జువ్వియ్యలో

అందమైన బంధనాల వరమా బందనాల చందనాలు గొనుమా కలే తీరుగా ఒడే చేరుమా

సున్నితాల కన్నె లేత నడుమా కన్నుతోనే నిన్ను కాస్త తడిమా ఇదే తీరుగా ఎదే మీటుమా

సాయం కావాలన్నదీ తాయం ఓ ప్రేమా చేయందిస్తా రామరి సరదా పడదామా నీవెంటే నీడై వుంటా నిత్యం ఓ ప్రేమా

కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా

జు జు జూ జు జూ జూ జు జు జూ జు జూ జూ

వేడుకైన ఆడ ఈడు వనమా వేడివేడి వేడుకోలు వినుమా వయ్యారాలలో విడిది చూపుమా

అగలేని ఆకతాయి తనమా వేగుతున్న వేగమాప తరమా సుతారాలతో జతై చేరుమా

తీరం చేరుస్తున్నదీ నీ నవ్వేనమ్మా భారం తీరుస్తున్నదీ నువ్వే లేవమ్మ నాప్రాణం నీవే అంటే నమ్మాలే ప్రేమా

కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా

చల్లనైన ఓ ప్రేమా చందమామలా రామ్మా తీయనైన ఓ ప్రేమా తేనెవానలా రామ్మా

ఎదలో ఊయలూగుమా హాయిరాగమా వేయి కలల చిరునామా ప్రేమా స్వాతి చినుకులా సందెవెలుగులా కొత్త వరదలా రామ్మా ప్రేమా


Kavvinchake O Prema Kougillake Ravamma

Challanaina O Prema Chandamamala Ramma Theeyanaina O Prema Thene Vaanala Ramma

Yedalo Uyaluguma Haayi Raagama Veyi Kalala Chirunama Prema Swathi Chinukula Sande Velugula Kotha Varadala Ramma Prema

Kavvinchake O Prema Kougillake Ravamma

Juvvialo Zuvvialo Juvvialo Zuvvialo

Andamaina Bandhanala Varama Vandanala Chandanalu Gonuma Kale Theeraga Ode Cheruma

Sunnithala Kanne Letha Naduma Kannuthone Ninnu Kastha Thadima Ide Theeruga Ede Meetuma

Sayam Kavalannadi Prayam O Prema Cheyandistha Raamari Sarada Padadama Nee Vente Needai Unta Nithyam O Prema

Kavvinchake O Prema Kougillake Ravamma

Ju Ju Joo Ju Jo Joo Joo Ju Ju Joo Ju Jo Joo Joo

Vedukaina Aada Eedu Vanama Vedi Vedi Vedukolu Vinuma Vayyaralalo Vididi Choopuma

Aagaleni Akathayi Thanama Reguthunna Vegamapatharama Sukaralatho Jathai Cheruma

Theeram Cherusthunnadi Nee Navvenamma Bharam Theerustunnadi Nuvve Levamma Naa Pranam Neeve Ante Nammale Prema

Kavvinchake O Prema Kougillake Ravamma

Challanaina O Prema Chandamamala Ramma Theeyanaina O Prema Thene Vaanala Ramma

Yedalo Uyaluguma Haayi Raagama Veyi Kalala Chirunama Prema Swathi Chinukula Sande Velugula Kotha Varadala Ramma Prema


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.