మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా
మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా మనసంతా మధుమాసంలా విరబూసేనా
కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా తేనేల జలపాతంలా సరదాలే చెలరేగేనా
విరిసే అరవిందాలే అనిపించేనా మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా
మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా
చిన్న చిన్న సంగతులే సన్న జాజి విరిజల్లు తుళ్ళుతున్న అల్లరులే ముల్లు లేని రోజాలు
అందమైన ఆశలే చిందులాడు ఊహలే నందనాల పొదరిల్లు గుప్పెడంత గుండెలొ గుప్పుమన్న ఊసులే చందనాలు వెదజల్లు
ఓ.... వన్నెల పరవళ్ళు పున్నాగ పరిమళాలు వయసే తొలి చైత్రం చూసే సమయాన మైమరచే ఆనందాలే ప్రతి నిమిషాన
మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా
కొమ్మ లేని కుసుమాలు కళ్ళలోని స్వప్నాలు మొగలిపూల గంధాలు మొదలయ్యేటి బంధాలు
కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే పారిజాత హారాలు ముద్దు గుమ్మ ఎదలో మొగ్గ విచ్చు కధలే ముద్దమందారాలు
ఆ..నిత్య వసంతాలు ఈ పులకింతల పూలు ఎపుడు వసివాడని వరమై హృదయాన మైమరచే ఆనందాలే ప్రతి నిమిషాన
మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా మనసంతా మధుమాసంలా విరబూసేనా
కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా తేనేల జలపాతంలా సరదాలే చెలరేగేనా
విరిసే అరవిందాలే అనిపించేనా మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా
Mallela Vaana Mallela Vaana Naalona Manasanta Madhumasamla Viraboosena
Mallela Vaana Mallela Vaana Naalona Manasanta Madhumasamla Viraboosena Manasanta Madhumasamla Viraboosena
Koyila Sangeetamla Kilakilale Vinipinchena Tenela Jalapatamla Saradaale Chelaregena
Virise Aravindale Anipinchena Maimarache Anandaale Arati Nimishana
Mallela Vaana Mallela Vaana Naalona Manasanta Madhumasamla Viraboosena
Chinna Chinna Sangatule Malle Poola Virijallu Tullutunna Allarule Mullu Leni Raojaalu
Andhamaina Asale Chindhuladu Oohale Nandhanaala Podarillu Guppedamta Gundelo Guppumanna Oosule Chandhanaalu Vedhajallu
O.... Vannela Paravallu Punnaga Parimalalu Vayase Toli Chitram Choose Samayaanaa Maimarache Anandhaale Prati Nimishana
Mallela Vaana Mallela Vaana Naalona Manasanta Madhumasamla Viraboosena
Komma Leni Kusumaalu Kallaloni Swapnalu Mogalipoola Gandhalu Modalayyeti Bandhalu
Korukunna Vaaripai Vaalutunna Choopule Paarijaata Haaralu Are Muddu Gumma Yedhalo Mogga Vichhu Kadhale Muddhamandharalu
A..Nitya Vasantaalu Ee Pulakintala Poolu Yepudu Vasivaadani Varamai Hrudhayaana Maimarache Anandhaale Prati Nimishana