Share This Site For Music Lovers

Nuvvu Yevvari Yedalo Song Lyrics - Malliswari

Song:Nuvvu Yevvari Yedalo
Movie:Malliswari
Music:Koti
Singers:S P Balu
Lyricist:Sirivennela Seetharama Sastry
Cast:Venkatesh, Katrina Kaif
Label:Aditya Music
Year: 2004
1qky8CctKtA

నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో

తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ తీరాలు లేవే ప్రేమా నీ దారికీ

కలతలే కోవెలై కొలువయే విలయమా వలపులో నరకమే వరమనే విరహమా తాపమే దీపమా వేదనే వేదమా శాపమే దీవెనా నీకిదే న్యాయమా

కన్నీరభిషేకమా నిరాశ నైవేద్యమా మదిలో మంటలే యాగమా ప్రణయమా

నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో

రెప్పలే దాటదే ఎప్పుడూ ఏ కలా నింగినే తాకదే కడలిలో ఏ అలా నేలపై నిలవదే మెరుపులో మిల మిలా కాంతిలా కనపడే భ్రాంతి ఈ వెన్నెలా

అరణ్యాల మార్గమా అసత్యాల గమ్యమా నీతో పయనమే పాపమా ప్రణయమా

నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో

తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ తీరాలు లేవే ప్రేమా నీ దారికీ

Nuvvu Yevvari Yedalo Puvvula Ruthuvai Yeppudu Vasthavo Ninu Nammina Jathalo Navvulu Chidimi Yenduku Pothavo

Teliyade Evvariki Thelade Ennatiki Anduke Nee Kadhaki Anthuledeppatiki Theeralu Leve Prema Nee Daariki

Kalathale Kovelai Koluvayye Vilayama Valapulo Narakame Varamane Virahama

Thapame Deepama Vedhane Vedhama Shapame Deevena Neekide Nyayamaa

Kannirabishekama Niraasa Naivedyama Madhilo Mantale Yaagama Pranayama

Nuvvu Yevvari Yedalo Puvvula Ruthuvai Yeppudu Vasthavo Ninu Nammina Jathalo Navvulu Chidimi Yenduku Pothavo

Reppale Dhatadhe Yeppudu Ye Kala Ningine Taakadhe Kadalilo Ye Ala>

Nelapai Nilavadhe Merupulo Milamila Kanthila Kanapade Branthi Ee Vennela

Aranyala Margama Asathyala Gamyama Neetho Payaname Paapama Pranayama

Nuvvu Yevvari Yedalo Puvvula Ruthuvai Yeppudu Vasthavo Ninu Nammina Jathalo Navvulu Chidimi Yenduku Pothavo

Teliyade Evvariki Thelade Ennatiki Anduke Nee Kadhaki Anthuledeppatiki Theeralu Leve Prema Nee Daariki

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.