ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం
O HONEY I LOVE YOU.. O HONEY I NEED YOU..
నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా అమృతం నింపె నాలో నీ చిరు స్పర్శ ఒప్పుకొలేవో ఏమో మురిసే మనసా రెప్పనే దాటి రాదే కలలో ఆశ
పొద్దే రాని నిద్దర్లోనే ఉండి పోనీ నిన్నే చూసే కలకోసం సర్లే కాని చీకట్లోనే చేరుకోనీ నువ్వు కోరే అవకాశం తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
వానలా తాకగానే ఉరిమే మేఘం వీణలా మోగుతుంది ఎదలో రాగం స్వాగతం పాడగానే మదిలో మైకం వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం
ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజ యోగం దక్కినంత ఆనందం అయ్యో పాపం ఎక్కడలేని ప్రేమరోగం తగ్గదేమో ఏ మాత్రం తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం
Ilaa Choodu Aracheta Vaalindi Aakaasam Idenaadu Anukoni Anuraaga Sandesam Ee Anubhavam Vennela Varsham Elaa Telapatam Ee Santosham
O Honey I Love U... O Honey I Need U...
Nammanantaavo Emo Nijame Telusaa Amrutam Nimpe Naalo Ni Chiru Sparsa
Oppukolevo Emo Murise Manasaa Reppane Daati Raade Kalalo Aasa
Podde Raani Niddarlone Undi Poni Nine Choose Kalakosam Sarle Kaani Chikatlone Cherukoni Nuvvu Kore Avakaasam Takkuvem Kaadu Le Ee Janmalo Ee Varam
Vaanalaa Taakagaane Urime Megham Veenalaa Mogutundi Yadalo Raagam
Swaagatam Paadagaane Madilo Maikam Vachchi Vadi Cherutunda Oohalokam
Unnatundi Ninnatnundi Raaja Yogam Dakkinanta Aanandam
Ayyo Paapam Yakadaleni Prema Rogam Taggademo Ye Maatram Taanugaa Cheregaa Priyamaina Premaalayam
Ilaa Choodu Aracheta Vaalindi Aakaasam Idenaadu Anukoni Anuraaga Sandesam Ee Anubhavam Vennela Varsham Elaa Telapatam Ee Santosham
