Share This Site For Music Lovers

Gallo Thelinattundhe Song Lyrics - Jalsa

Song:Gallo Thelinattundhe
Movie:Jalsa
Music:Devi Sri Prasad
Singers:Tippu, Gopika PurnimaK
Lyricist:Bhaskara Bhatla
Cast:Pawan Kalyan, Ileana D'Cruz
Label:Aditya Music
Year:2008
o_mEoa4ENLc

హే లే లే లే హే లే లే లే లే లేమ్మా హే లే లే లే హే లే లే లే లే లేమ్మా

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే

ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి..

హే లే లే లే హే లే లే లే లే లేమ్మా హే లే లే లే హే లే లే లే లే లేమ్మా

హే... నిదుర దాటి కలలే పొంగె పెదవి దాటి పిలుపే పొంగె అదుపుదాటి మనసే పొంగె... నాలో

గడపదాటి వలపే పొంగె చెంపదాటి ఎరుపే పొంగె నన్ను దాటి నేనే పొంగె నీ కొంటె ఊసుల్లో

రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కులవో నువ్వు నా ఆశకి తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా ఈడుకి

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే

తలపుదాటి తనువే పొంగె సిగ్గుదాటి చనువే పొంగె గట్టుదాటి వయసే పొంగె లోలో

కనులుదాటి చూపే పొంగె అడుగు దాటి పరుగే పొంగె హద్దు దాటి హాయే పొంగె నీ చిలిపి నవ్వుల్లో

తూరుపువో నువ్వు వేకువవో నువ్వు సూర్యుడివో నువ్వు నా నింగికి జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికి

హే లే లే లే హే లే లే లే హే లే లే లే లే లేమ్మా

హే లే లే లే హే లే లే లే లే లేమ్మా హే లే లే లే హే లే లే లే లే లేమ్మా

Hey Le Le Le Hey Le Le Le Le Leymma Hey Le Le Le Hey Le Le Le Le Leymma

Gallo Thelinattundhe Gunde Pelinatundhe Thene Pattu Meedha Rayi Petti Kottinatundhe

Ollu Uginattundhe Dammu Laginatundhe Full Bottle Yethi Dhincha Kunda Thaginattundhe

Oorvashivo Nuvu Rakshashi Vo Nuvu Preyasi Vo Nuvu Na Kallaki Upiri Vo Nuvu Uhalo Vo Nuvu Uyalavo Nuvu Na Manasuki

Hey Le Le Le Hey Le Le Le Le Leymma Hey Le Le Le Hey Le Le Le Le Leymma

Hey Nidhura Dhati Kalale Ponge Pedhavi Dhati Pilupe Ponge Thanuvu Dhati Manase Ponge Naalo

Gadapa Dhati Valape Ponge Chempa Dhati Yerupe Ponge Nannu Dhati Nene Ponge Nee Konte Usullo

Rangulavo Nuvu Rekkalavo Nuvu Dhikkulavo Nuvu Na Aasha Ki Thummedhavo Nuvu Thuntari Nuvu Thondharavo Nuvu Na Eeduki

Gallo Thelinattundhe Gunde Pelinatundhe Thene Pattu Meedha Rayi Petti Kottinatundhe

Ollu Uginattundhe Dammu Laginatundhe Full Bottle Yethi Dhincha Kunda Thaginattundhe

Thelupu Dhati Thanuve Ponge Siggu Dhati Chanuve Ponge Gattu Dhati Vayase Ponge Lolo

Kanulu Dhati Chupe Ponge Adugu Dhati Paruge Ponge Haddu Dhati Haye Ponge Nee Chilipi Navvullo

Thurupu Vo Nuvu Vekuva Vo Nuvu Suryudi Vo Nuvu Na Ningiki Jabili Vo Nuvu Vennala Vo Nuvu Tharaka Vo Nuvu Na Rathriki

Hey Le Le Le Hey Le Le Le Hey Le Le Le Le Leymma

Hey Le Le Le Hey Le Le Le Le Leymma Hey Le Le Le Hey Le Le Le Le Leymma

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.