ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయటపడిపోకుమా
చెయ్యేత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా నీపేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
చూపులో శూన్యమై పెంచుతూ ఉన్నది జాలిగా కరుగుతూ అనుబంధం చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంప నిమిరే తడి చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
దేహమే వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరనీ మమకారం పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా అంకితం చెయ్యని అభిమానం
నుదిటిపై కుంకుమై మురిసిపో నేస్తమా కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయటపడిపోకుమా
Ooruko Hrudayamaa Uppenai Raakumaa Maata Manninchumaa Bayatapadipokumaa
Cheyyi Etti Deevinche Vela Nee Kallalo Jalapaataalaa Nee Peru Nittoorpula Jwaalaa Pranayamaa
Ooruko Hrudayamaa Uppenai Raakumaa Maata Manninchumaa Bayatapadipokumaa
Choopulo Soonyame Penchutoo Unnadee Gaaligaa Karugutoo Anubandham
Chelimito Chaluvane Panchutoo Unnadee Jyotigaa Velugutoo Aanandam
Chelimito Chaluvane Kalata Ye Kantido Mamata Ye Kantido Cheppalenannade Chempa Nimire Tadee
Cheyyi Etti Deevinche Vela Nee Kallalo Jalapaataalaa Nee Peru Nittoorpula Jwaalaa Pranayamaa
Dehame Verugaa Snehame Perugaa Mandapam Cheranee Mamakaaram Pandirai Pacchagaa Premane Penchagaa Ankitam Cheyyanee Abhimaanam
Nudutipai Kunkumai Murisipo Nestamaa Kallake Kaatukai Nilichipo Swapnamaa
Cheyyi Etti Deevinche Vela Nee Kallalo Jalapaataalaa Nee Peru Nittoorpula Jwaalaa Pranayamaa
Ooruko Hrudayamaa Uppenai Raakumaa Maata Manninchumaa Bayatapadipokumaa