Share This Site For Music Lovers

Ela Ela Telupanu Song Lyrics - Nuvvu Leka Nenu Lenu

Song:Ela Ela Telupanu
Movie:Nuvvu Leka Nenu Lenu
Music:RP Patnaik
Singers:Usha
Lyricist:Chandrabose
Cast:Tarun, Aarti Agarwal, Laya
Label:T-Series
Year:2001
n35WdTNTs44

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను

గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపనా వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను

రామచిలక గోరువంక బొమ్మ గీసి తెలుపనా రాధాకృష్ణుల వంక చేయిచూపి తెలుపనా చిరునవ్వుతో తెలుపనా కొనచూపుతో తెలుపనా నీళ్ళు నమిలి తెలుపనా గోళ్ళు కొరికి తెలుపనా తెలుపకనే తెలుపనా...

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను

కాలివేలు నేల మీద రాసి చూపనా నా చీరకొంగు తోటి వేలు చుట్టి చెప్పనా కూనలమ్మ పాటలో రాయబారబంపనా గాలికైనా తెలియకుండా మాట చెవిని వేయనా నాలో ప్రాణం నీవనీ...

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను

గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపనా వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎదలోని ప్రేమను మృదువైన మాటను

Ela Ela Ela Ela Ela Telupanu Yedaloni Premanu Mruduvaina Maatanu

Ela Ela Ela Ela Ela Telupanu Yedaloni Premanu Mruduvaina Maatanu

Gaalilona Velithoti Raasi Choopana Nela Meeda Siggu Muggu Vesi Choopana

Vaalu Jadala Kaagitaana Virajaajula Aksharaalu Erchi Koorchi Choopanaa

Ela Ela Ela Ela Ela Telupanu Yedaloni Premanu Mruduvaina Maatanu

Ramachilaka Goruvanaka Bomma Geesi Telupana Raadha Krishnula Vanka Cheyyi Choopi Telupanaa

Chirunavvutho Telupanaa Kona Chooputho Telupanaa Neelunavili Telupana Gollu Koriki Telupana Telupakane Telupanaa

Ela Ela Ela Ela Ela Telupanu Yedaloni Premanu Mruduvaina Maatanu

Kaalivellu Nelameeda Raasi Choopana Naa Cheera Kongu Thoti Velu Chutti Cheppana

Koonalamma Paatalo Rayabaaramampana Gaalikaina Teliyakunda Maata Chevini Veyana Naalo Pranam Neevani

Ela Ela Ela Ela Ela Telupanu Yedaloni Premanu Mruduvaina Maatanu

Ela Ela Ela Ela Ela Telupanu Yedaloni Premanu Mruduvaina Maatanu

Gaalilona Velithoti Raasi Choopana Nela Meeda Siggu Muggu Vesi Choopana

Ela Ela Ela Ela Ela Telupanu Yedaloni Premanu Mruduvaina Maatanu Yedaloni Premanu Mruduvaina Maatanu

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.