హు హయ్ హు హయ్ హు హయ్ హు హయ్
నిండు గోదారి కదా ఈ ప్రేమా అందరికి బంధువుగా ఈ ప్రేమా రెండు హృదయాల కథే ఈ ప్రేమా పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమా కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమా నిండు గోదారి కదా ఈ ప్రేమా అందరికి బంధువుగా ఈ ప్రేమా
హోయ్ హోయ్ హోయ్ హోయ్
ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి రాజు పేద బేధమంటు లేదు దీనికి బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ ప్రేమదీపమల్లే చూపుతుంది దారిని
మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమా చరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమా ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది
నిండు గోదారి కదా ఈ ప్రేమా అందరికి బంధువుగా ఈ ప్రేమా రెండు హృదయాల కథే ఈ ప్రేమా పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమా
జయ్యారే జారే జరే, జయ్యారే జారే జరే జయ్యారే జారే జరే యా ఆ ఆ ఆ జయ్యారే జారే జరే, జయ్యారే జారే జరే జయ్యారే జారే జరే యా ఆ ఆ ఆ
ప్రేమ జోరుని ఎవ్వరాపలేరని ఆనకట్టలాంటి హద్దులంటు లేవని ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పని
ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం తానే లేకుంటే బతుకే వనవాసం ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది
నిండు గోదారి కదా ఈ ప్రేమా అందరికి బంధువుగా ఈ ప్రేమా రెండు హృదయాల కథే ఈ ప్రేమా పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమా కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమా
నిండు గోదారి కదా ఈ ప్రేమా అందరికి బంధువుగా ఈ ప్రేమా రెండు హృదయాల కథే ఈ ప్రేమా పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమా
Nindu Godari Kada Ee Premaa Andariki Bandhuvugaa Ee Prema Rendu Hrudhayaala Kathe Ee Premaa Pellikilaa Pallakigaa Ee Prema Kovelalo Haarathilaa Manchini Panche Premaa Nindu Godari Kada Ee Premaa Andariki Bandhuvugaa Ee Premaa
హోయ్ హోయ్ హోయ్ హోయ్
Prema Annadhi Entha Goppadho Mari Raju Pedha Bedhamantu Ledhu Dheeniki
Brahmmachaariki Bathuku Baatasaariki Prema Deepamalle Chooputhundhi Dhaarini
Manasulu Jatha Kalipe Bandham Ee Prema Charithaga Ika Niliche Grandham Ee Prema Preme Madhilona Mari Nammakaanni Penchuthundhi
Nindu Godari Kada Ee Premaa Andariki Bandhuvugaa Ee Premaa Rendu Hrudhayaala Kathe Ee Premaa Pellikilaa Pallakigaa Ee Premaa
Jayyaare Jaare Jare, Jayyaare Jaare Jare Jayyaare Jaare Jare Yaa Aa Aa Aa Jayyaare Jaare Jare, Jayyaare Jaare Jare Jayyaare Jaare Jare Yaa Aa Aa Aa
Prema Joruni Evvaraapalerani Aanakattalaanti Haddhulantu Levani
Prema Thappani Ante Oppukomani Gonthu Etthi Lokamanta Chaaticheppani
Preme Thodunte Nithyam Madhumaasam Thaane Lekunte Bathuke Vanavaasam Preme Kalakaalam Manaventa Undi Naduputhundhi
Nindu Godari Kada Ee Premaa Andariki Bandhuvugaa Ee Premaa Rendu Hrudhayaala Kathe Ee Premaa Pellikilaa Pallakigaa Ee Premaa Kovelalo Haarathilaa Manchini Panche Premaaa
Nindu Godari Kada Ee Premaa Andariki Bandhuvugaa Ee Premaa Rendu Hrudhayaala Kathe Ee Premaa Pellikilaa Pallakigaa Ee Premaa
