Share This Site For Music Lovers

Chinni Chinni Song Lyrics - Nuvvu Leka Nenu Lenu

Song:Chinni Chinni
Movie:Nuvvu Leka Nenu Lenu
Music:RP Patnaik
Singers:SP Balasubramanyam
Lyricist:Veturi
Cast:Tarun, Aarti Agarwal, Laya
Label:T-Series
Year:2001
2PQMw58ZAb4

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది

ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది

ఏ బ్రహ్మ రాసాడో పాశాలిలా మారాయి స్నేహాలుగా ఏ జన్మలో రక్త బంధాలిలా ఈ రెండు దీపాలుగా

ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా ఏ గుండెలొ చోటు దక్కిందిలా ఏ తోడు కానంతగా

రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్ళలో ముగ్గుగా రోషాల ఈ లేత బుగ్గలో రోజాలు పూయించగా ఆ బంధం అనుబంధం మాదె కదా

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది

ఆ చెమ్మచెక్కల్లో చెలిమే ఇలా మారింది పంతాలుగా ఈ కుర్ర తిక్కల్లో ఉడుకే ఇలా సాగింది పందాలుగా

ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోరులా ఈ తిట్టి పోతల్లో అర్ధాలనే వెలిగించుకో వేలుగా

కారాల మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా కల్యాణ తాంబూలమెప్పుడో కలలన్ని పండించగా ఆ అందం ఆనందం మాది కదా

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది

ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది

Chinni Chinni Ee Pullulu Choosi Jabili Navvindi Siri Vennela Jallindi

Puvvu Puvvuna Navvulu Choosi Punnami Vachindi Pulakinthalu Thechindi

Aa Thuntari Kopam Tholi Poddu Aa Iddari Roopam Kanulaku Muddu Allari Haddu Godavala Paddu Muddulake Muddu

Chinni Chinni Ee Pullulu Choosi Jabili Navvindi Siri Vennela Jallindi

Ye Bramha Raasado Paashalila Marayi Snehaluga Ye Janmalo Raktha Bandhalila Ee Rendu Dehaluga

Ye Rendu Kallallo Choopokkatai Maa Poddu Thellaaraga Ye Gundelo Chotu Dakkindila Ye Thoduka Needaga

Raaleti Ye Poola Rangulo Mungillalo Muggula Roshala Ye Letha Buggalo Rojalu Pooyinchaga Aa Bandham Anubandham Maade Kada

Chinni Chinni Ee Pullulu Choosi Jabili Navvindi Siri Vennela Jallindi

Aa Chammachakkallo Chelime Ila Maarindi Panthaluga Ee Kurra Thikkallo Uduke Ila Saagindi Pandaluga

Aa Muthi Virupullo Muripalila Pongayile Pooluga Ee Thittipothallo Ardhalane Veliginchuko Veruga

Karalu Miriyala Dampude Kavvintha Puttinchaga Kalyana Thambulameppudo Kalalanni Pandinchaga Aa Andam Aanandam Maadi Kada

Chinni Chinni Ee Pullulu Choosi Jabili Navvindi Siri Vennela Jallindi

Puvvu Puvvuna Navvulu Choosi Punnami Vachindi Pulakinthalu Thechindi

Aa Thuntari Kopam Tholi Poddu Aa Iddari Roopam Kanulaku Muddu Allari Haddu Godavala Paddu Muddulake Muddu

Chinni Chinni Ee Pullulu Choosi Jabili Navvindi Siri Vennela Jallindi

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.