నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం
నాలో ఆలాపనా ఆగేనా ఆపినా ఎదలో లయా వినవా ప్రియా నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం
చేరువా దూరమూ లేవులే ఇష్టమైనా ప్రేమలో ఆశలే కంటిలో బాసలై ఇష్టమాయే చూపులే
కోపతాపాల తీపి శాపాల ముద్దు మురిపాల కధ ఇష్టమే ఎంత అదృష్టమో మన ఇష్టమే ఇష్టమూ
నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం
ఎగసే ఆ గువ్వల కన్నా మెరిసే ఆ మబ్బుల కన్నా కలిసే మనసేలే నాకిష్టం పలికే ఈ తెలుగుల కన్నా చిలికే ఆ తేనెల కన్నా చిలకా గోరింకకు నువ్విస్టం
ఇష్టసఖి నువ్వై అష్టపది పాడే అందాల పాటల్లో నీ పల్లవిష్టం
నువ్వంటే ఎంతిష్టం నీ ప్రేమంటే అంతిష్టం నేనంటే నాకిష్టం నాకన్నా నువ్విష్టం
Nuvvante Nakistam Ne Navvante Nakistam Nuvvante Nakistam Na Nuvvaite Nakistam
Nalo Alapana Aagenaa Aapinaa Yedalo Laya Vinava Priya Nuvvante Nakistam Ne Navvante Nakistam
Cheruvaa Duramu Levule Ishtamainaa Premalo Aashale Kantilo Basalai Ishtamaye Chupule
Kopatapala Teepi Shapala Muddu Muripala Kadha Ishtame Yenta Adrustamo Mana Ishtame Ishtamu
Nuvvante Nakistam Ne Navvante Nakistam Nuvvante Nakistam Na Nuvvaite Nakistam
Yegase Aa Guvvala Kannaa Merise Aa Mabbula Kannaa Kalise Manasele Nakistam Palike Ee Telugula Kannaa Chilike Aa Tenela Kannaa Chilakaa Gorinkaku Nuvvistam
Ishtasakhi Nuvvai Ashtapadi Pade Andala Patallo Ne Pallavistam Nuvvante Yentishtam Ne Premante Antishtam Nenante Nakishtam Nakanna Nuvvishtam
