Song: Chusaa Chusaa
Movie: Nava Vasantham
Music: SA Rajkumar
Singers: Udit Narayan, Rita
Lyricist: A Srinivas
Cast: Tarun, Priyamani
Label: Aditya Music
Year: 2007
చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను చూశాను చూశాను నీ దాసుడినయ్యాను

అల్లరి వయసుల్లొ ఆనందం చూశాను చూశాను చూశాను ఆది నాలో దాచాను
వేల కోటీ తారాల్లోనా జాబిళమ్మా నువ్వే కదా వంద కోటీ అమ్మాయిల్లో అమ్ము నువ్వు నా సొంతం కదా

నీతో పాటూ ఉంటానంటూ కోరిన మనసును చూశానూ నీ తోడుగా ఉండాలంటూ వెళ్ళిన నీడను చూశాను
మూడో మనిషే లేని ఓ సుందర లోకం చూశా నువ్వు నేనే కాదు నీ ప్రేమను కూడా చూశా నువు నా లోనే సగమైతే నన్నే కొత్తగ చూశాను
చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
సీతా కోక సిగ్గుల్లోనా ఎన్నెన్నో మెరుపులు చూశాను వీచే గాలీ పరుగుల్లోనా ఏవేవో మలుపులు చూశాను
ఆశల జలపాతంలో అరవిరిసిన అందం చూశా శ్వాసల సంగీతంలో వినిపించే గానం చూశా జడి వానలలొ జల్లులలో చినుకె నువ్వానీ చూశాను
చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
అల్లరి వయసుల్లొ ఆనందం చూశాను చూశాను చూశాను ఆది నాలో దాచాను
వేల కోటీ తారాల్లోనా జాబిళమ్మా నువ్వే కదా వంద కోటీ అమ్మాయిల్లో అమ్ము నువ్వు నా సొంతం కదా
చూశా చూశా చూశా చూశా
Chusaa Chusaa Chusaa Chusaa
Punnami Vennello Ne Ninne Chusanu Chusaanu Chusaanu Nee Daasudinayyanu

Allari Vayassullo Anandam Chusanu Chusanu Chusanu Adi Nalo Dachanu
Vela Koti Tarallona Jabilamma Nuvve Kada Vanda Koti Ammayillo Ammu Nuvvu Na Sontam Kada

Neetho Patu Untanantu Korina Manasunu Chusanu Ni Thoduga Undalantu Vellina Nidanu Chusanu
Moodo Manishe Leni Oh Sundara Lokam Chusa Nuvvu Nenu Kadu Ni Premanu Kuda Chusaa Nuvvu Naalone Sagamaite Nanne Kotthaga Chusanu
Chusaa Chusaa Chusaa Chusaa
Sitakoka Siggullona Ennenno Merupulu Chusanu Viche Gali Parugullona Evevo Malupulu Chusanu
Asala Jalapatamlo Aravirisina Andam Chusaa Swasala Sangeethamlo Vinipinche Ganam Chusaa Jadivanalo Jallulalo Chinuke Nuvvani Chusaanu