Share This Site For Music Lovers

Bugge Bangarama Song Lyrics - Chandamama

Bugge Bangarama Song Lyrics
Song: Bugge Bangarama
Movie: Chandamama
Music: KM Radha Krishnan
Singers: Rajesh Krishnan
Lyricist: Peddada Murthy
Cast: Navdeep, Kajal Aggarwal, Nagababu, Siva Balaji, Sindhu Menon
Label: Aditya Music
Year: 2007
CMC7zgYiQMI
PostTitle:బుగ్గే బంగారమా సాంగ్ లిరిక్స్ Song:బుగ్గే బంగారమా Movie:చందమామ Music:కె.యం. రాధా క్రిష్ణన్ Singers:రాజేష్ కృష్ణన్ Lyricist:పెద్దదా మూర్తి Cast:నవదీప్, కాజల్ అగ్గార్వాల్, నాగబాబు, శివ బాలాజీ, సింధు మీనన్ Label:ఆదిత్య మ్యూజిక్

పచ్చి పాల యవ్వనాలా గువ్వలాట పంచుకుంటే రాతి రంతా జాతరంట బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా ఒళ్ళే వయ్యరమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మ పట్టు చీరల్లొ చందమామ ఏడు వన్నెల్లో వెనేలమ్మ కన్నె రూపాల కోనసీమ కోటి తారల్లో ముద్దు గుమ్మ బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా ఒళ్ళె వయ్యరమా నవ్వే మందారమా నన్నే కాజెసేనమ్మ

ఎదురే నిలిచే అధర మధుర దరహాసమ్ ఎదురై పిలిచే చిలిపి పడుచు మధు మాసం వెలిగే అందం చెలికే సొంతం వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం కలిసే వరకు కలలొ జరిగ్ విహారం పుశ్య మాసాన మంచు నీవో భోగి మంటల్లో వేడి నీవో పూల గందాల గాలి నీవో పాల నురగల్లో తీపి నీవో బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే ఆజేసేలేమ్మా

నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార సందె గాలి కొట్టగానే ఆరు బయట ఎన్నెలంతా సద్దుకున్న కన్నె జంట సద్దులాయెరో..యో నారు మల్లె తోటకాడ నాయుడోరి ఎంకిపాట నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార సందె గాలి కొట్టగానే ఆరు బయట ఎన్నెలంతా సద్దుకున్న కన్నె జంట సద్దులాయెరో.. ఎదలో జరిగే విరహ సెగల వనవాసం బదులే అడిగే మొదటి వలపు అభిషేకం వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో జతగా పిలిచే అగరు పొగల సహవాసం జడతో జగడమ్ జరిగే సరసం ఎపుడో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలిపామరీ విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కధ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసెన్నడో

అన్ని పువుల్లో ఆమె నవ్వే అన్ని రంగుల్లో ఆమె రూపే అన్ని వేళల్లో ఆమె ధ్యాసే నన్ను మొత్తంగా మాయ చేసె బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా ఒళ్ళే వయ్యరమా నవ్వే మందారమా నన్నే కాజెసేనమ్మ పట్టు చీరల్లో చందమామ ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ కన్నె రూపాల కోనసీమ కోటి తారల్లో ముద్దు గుమ్మ


Bugge Bangarama, Sigge Singarama, Agge Rajeselemma Volle Vayyarama, Navve Mandarama, Nanne Kajesenamma Pattucheerallo Chandamama, Yedu Vannello Vennelamma Kanne Roopala Konaseema, Koti Thaarallo Muddugumma Bugge Bangarama, Sigge Singarama, Agge Rajeselemma Volle Vayyarama, Navve Mandarama, Nanne Kajesenamma

Yedure, Niliche, Adhara Madhura Darahasam Yedurai, Niliche, Chilipi Paduchu Madhumasam Velige Andam, Chelike Sontham, Vasantam Varamai Dorike, Asalu Sisalu Apuroopam Kalise Varaku, Kalalo Jarige, Viharam Pushpamasana Manchu Neevo, Bhogi Mantallo Vedi Neevo Poola Gandhala Gaali Neevo, Paala Nuragullo Teepi Neevo Bugge Bangarama, Sigge Singarama, Agge Rajeselemma

Here We Go… Naagamalli Poolathona Nanjukunna Muddulara Sandegaali Kottagane Aarubaita Yennelantha Sardukunna Kannejanta Saddulaayero, Yo Naarumalle Thota Kaada Naayudori Velaki Paata Naagamalli Poolathona Nanchukunna Muddulara Sandegaali Kottagane Aarubaita Yennelantha Sardukunna Kannejanta Saddulaayero Yedalo, Jarige, Viraha Segala Vanavaasam Badule, Adige, Modati Valapu Abhishekam Vadhuvai Bidiyam, Vodige Samayam, Yepudo Jathaga, Piliche, Agaru Pogala Sahawaasam Jadatho Jagadam, Jarige Sarasam, Yepudo Anni Puvullo Aame Navve, Anni Rangullo Aame Roope Anni Velallo Aame Dhyase, Nannu Motthanga Maaya Chese

Bugge Bangarama, Sigge Singarama, Agge Rajeselemma Volle Vayyarama, Navve Mandarama, Nanne Kajesenamma Pattucheerallo Chandamama, Yedu Vannello Vennelamma Kanne Roopala Konaseema, Koti Thaarallo Muddugumma


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.