Share This Site For Music Lovers

Kannanule Song Lyrics - Bombay

Kannanule Song Lyrics
Song: Kannanule
Movie: Bombay
Music: A R Rahman
Singers: KS Chitra, Chorus
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Aravind Swamy, Manisha Koirala
Label: Pyramid PolyGram
Year: 1995
6ViLM0XW-3g

గుమసుమ గుమసుమ గుపచుప్ గుమసుమ గుపచుప్ సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి విలవిల విలవిల వెన్నెలలాడి మనసులు మాటాడి

మామ కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలిపామరీ విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కధ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసెన్నడో

ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితే తడబడే అందం జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తొలికెరటం... చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగే పసి చినుకే ఇగురు సుమా మూగి రేగి దావాగ్ని పుడితే మూగే నా గుండెలో నీలిమంట

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలిపామరీ విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కధ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసెన్నడో

గుమసుమ గుమసుమ గుపచుప్ గుమసుమ గుపచుప్ సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి విలవిల విలవిల వెన్నెలలాడి మనసులు మాటాడి

మామ కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో

శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలుగింది నీలో తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లె ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మనడిగా నే నమాజుల్లో ఓనమాలు మరిచా

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలిపామరీ విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కధ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసెన్నడో

Gumusunu Gumusunu Guppucchuku Gumusunu Gupucch Gumusunu Gumusunu Guppucchuku Gumusunu Gupucch Salasala Salasala Sakkagalaade Jodi Vetaadi Vila Vila Vila Vila Vennelalaadi Manasulu Maataadi

Mama Koduku Ratiri Koste Vadalaku Recchukko Mancham Cheppina Sangatulanni Maruvaku Yemchakko Mama Koduku Ratiri Koste Vadalaku Recchukko Mancham Cheppina Sangatulanni Maruvaku Yemchakko

Kannanule Kalayikalu Enaadu Aagavule Nee Kallalo Palikinavi Naa Kanti Baasalive Andaala Vayasedo Telipaamarai Viraboose Valapedo Naalo Nee Peru Naa Peru Telusaa Mari Hrudayaala Kadha Maare Neelo Valapanduke Kalipenule Vodichere Vayasennado

Urike Kasi Vayasuku Saantam Saantam Tagilite Tadabade Andam Jaare Jalataaru Paradaa Konchem Konchem Priyamagu Prayaala Kosam Andam Tolikeratam Chittam Tonikisalai Neeti Merupaaye Chittam Chirudeepam Repa Repa Roopam Tulli Padasaage Pasi Chinnuke Iguru Sumaa Moogirege Davaagni Pudite Mooge Naa Gundelo Neeli Manta

Kannanule Kalayikalu Enaadu Aagavule Nee Kallalo Palikinavi Naa Kanti Baasalive Andaala Vayasedo Telipaamarai Viraboose Valapedo Naalo Nee Peru Naa Peru Telusaa Mari Hrudayaala Kadha Maare Neelo Valapanduke Kalipenule Vodichere Vayasennado

Gumusunu Gumusunu Guppucchuku Gumusunu Gupucch Gumusunu Gumusunu Guppucchuku Gumusunu Gupucch Salasala Salasala Sakkagalaade Jodi Vetaadi Vila Vila Vila Vila Vennelalaadi Manasulu Maataadi

Mama Koduku Ratiri Koste Vadalaku Recchukko Mancham Cheppina Sangatulanni Maruvaku Yemchakko Mama Koduku Ratiri Koste Vadalaku Recchukko Mancham Cheppina Sangatulanni Maruvaku Yemchakko

Sruti Mincheti Paruvapu Vegam Vegam Uyyaala Loogindi Neelo Toli Pongullo Daagina Taapam Taapam Sayyaata Laadindi Naalo Entamai Marapo Inni Oohallo Tellaare Reyalle Edabaatanuko Erramallelo Teneeru Kanneere Idi Nijamaa Kala Nijamaa Gillukunna Janmanadigaa Nee Namaajullo Onamaalu Marichaa

Kannanule Kalayikalu Enaadu Aagavule Nee Kallalo Palikinavi Naa Kanti Baasalive Andaala Vayasedo Telipaamarai Viraboose Valapedo Naalo Nee Peru Naa Peru Telusaa Mari Hrudayaala Kadha Maare Neelo Valapanduke Kalipenule Vodichere Vayasennado

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.