Song: Nalo Oohalaku
Movie: Chandamama
Music: KM Radha Krishnan
Singers: Asha Bhosle
Lyricist: Anantha Sriram
Cast: Navdeep, Kajal Aggarwal, Nagababu, Siva Balaji, Sindhu Menon
Label: Aditya Music
Year: 2007
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం తరికిటతోం తనకధీం తంగిట తరికటతక తానిదానిదా తానిదానిదా గమద సనిద ఆ... ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం ఆ ఆ ఆ ఆ ఆ సనిసస నినిస నిస ససనిసస నినిసస నిస
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా ఆఆ.. పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి
ససనిపస ససనిపరి ససనిపస ససనిపరి ససనిపస ససనిపరి ఆ ఆ ఆ ఆ ఆ ఆ రారెరెరాఆ..
కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా ఆ ఆ నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
ఆ ఆ ఆ ఆ ఆ గరిగ మమగ గరిగ మమగరిసని తరికిటతోం తరికిటతోం తరికిటతోం తరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతోం ఆ ఆ ఆ ఆ రారెరెరాఅ..ఆఅ..
మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలనే
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా ఆఆ... పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
Nalo Oohalaku Nalo Oosulaku Adugulu Nerpavu Nalo Aashalaku Nalo Swasalaku Nadakalu Nerpavu Parugulugaaa Aaaaaaaaaaa Paruguluga Ave Ila Nalo Oohalaku Nalo Oosulaku Adugulu Nerpavu Nalo Aashalaku Nalo Swasalaku Nadakalu Nerpavu
Kallaloo Merupule Gundelo Urumulai Pedavilo Pidugule Navvulo Varadalai Vanalona Penutuphanai Pralayamautondila Nalo Oohalaku Nalo Oosulaku Adugulu Nerpavu Nalo Aashalaku Nalo Swasalaku Nadakalu Nerpavu
Mouname Gelupuku Bidiyame Urugutu Manasila Marugutu Avadule Karugutu Ninnu Choostu Aaviravutu Anthamavvalane Nalo Oohalaku Nalo Oosulaku Adugulu Nerpavu Nalo Aashalaku Nalo Swasalaku Nadakalu Nerpavu
