Song: Andaanike
Movie: Murari
Music: Mani Sharma
Singers: Shankar Mahadevan
Lyricist: Chandrabose
Cast: Mahesh Babu, Sonali Bendre
Label: Aditya Music
Year: 2001
XRxhz4qyM2kగోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ
పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ పుత్తడి వెలుగులు హ్మ్ మ్మ్ ఓ లచ్చా
అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే అమ్మాయికే అర్దానివే మాటున్న మనసున్న ముత్యానివే
ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
హే ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ
నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ ఒక్కట్టయ్యేందుకే ఇద్దరం ఉన్నదీ
నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవీ నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నది
మెల మెల మెల మెల ఉప్పెన నేనై వస్తా నే కల కల కల కల మోముని చూస్తూ ఉంటా
గల గల గల గల మువ్వని నేనై వస్తా నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా
కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో చోటున్నది నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది
అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది
Gogulu Pooche Gogulu Kaache O Laccha Gummaadi Gogulu Pooche Gogulu Kaache O Laccha Gummaadi
Poddu Podiche Poddu Podiche O Laccha Gummaadi Puttadi Velugulu Hmm O Laccha
Andaanike Addaanive Kattunna Bottunna Godaarive Ammaayike Ardhaanive Maatunna Manasunna Mutyaanive
Muddocchina Gorintave Kattunna Bottunna Godaarive Acchocchina Jaabillive Maatunna Manasunna Mutyaanive
Alaa Antu Naa Cheyee Ottesenduke Undi Chelee Choodu Naa Chevaa Chuttesenduke Undi
Hey Muddocchina Gorintave Kattunna Bottunna Godaarive Acchocchina Jaabillive Maatunna Manasunna Mutyaanive
Nuvvu Pilichenduke Naaku Perunnadee Ninnu Pilichenduke Naaku Pilupunnadee
Ninnu Gelichenduke Naaku Pogarunnadee Okkattayyenduke Iddaram Unnadee
Nee Poojakai Vacchenduke Vevela Varnaala Poolunnavi Nee Swaasagaa Maarenduke Aa Poola Gandhaala Gaalunnadi
Mila Mila Mila Mila Mukkera Nenai Vasta Nee Kala Kala Kala Kala Momuni Choostu Unta
Gala Gala Gala Gala Muvvani Nenai Vasta Ne Adugadugaduguna Kaavali Kaastoo Unta
Kastoorilaa Maari Nee Nudutane Cheri Kadadaaka Kalisundanaa Kanneerulaa Maari Nee Chempapai Jaari Kalatalni Kariginchanaa
Kastoorilaa Maari Nee Nudutane Cheri Kadadaaka Kalisundanaa Kanneerulaa Maari Nee Chempapai Jaari Kalatalni Kariginchanaa
Nee Kotagaa Maarenduke Naa Gunde Chaatullo Chotunnadi Nee Vaadigaa Undenduke Ee Nindu Noorella Janmunnadi
Alaa Antu Naa Cheyee Ottesenduke Undi Chelee Choodu Naa Chevaa Chuttesenduke Undi
