Share This Site For Music Lovers

Pilichina Raanantava Song Lyrics - Athadu

Song: Pilichina Raanantava
Movie: Athadu
Music: Mani Sharma
Singers: Karthik, Kavita Krishnamurthy
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Mahesh Babu, Trisha
Label: Aditya Music
Year: 2003
bMTlZD2qiKg

పిలిచినా రానంటావా కలుసుకో లేనంటావా నలుగురూ వున్నారంటావా ఓ ఓ చిలిపిగా చెంతకు రాలేవా..

తెలివిగా చేరే తోవా తెలియనే లేదా బావ అటు ఇటు చూస్తూ వుంటావా ఓ ఓ తటపటా ఇస్తూ వుంటావా..

సమయం కాదంటావా సరదా లేదంటావా సరసం చేదంటావా బావా.. చనువే తగదంటావా మనవే విననంటావా వరసై ఇటు రమ్మంటే నామాట మన్నించవా

డోలు భాజాల ఇలా నా వెంట పడతావా చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా డోలు భాజాల ఇలా నా వెంట పడతావా చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా

కనులుంటే సొగసే కనపడదా మనసుంటే తగుమార్గం దొరకదా.. రాననకా అనుకుంటే సరిపోదే వనిత అటుపై ఏ పోరాబాటో జరగదా.. రమ్మనకా

పెరిగిన దాహం తరగదే పెదవులు తాకందే తరిమిన తాపం తాళదే మదనుడి బాణం తగిలితే

చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయి అబ్బాయి హావ హవాయి అమ్మో అమ్మాయి విన్నానులే

బ్రేక్ ఇట్ డౌన్ హావ హవాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి హావ హవాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి

పిలిచినా రానంటావా కలుసుకో లేనంటావా నలుగురూ వున్నారంటావా ఓ ఓ చిలిపిగా చెంతకు రాలేవా..

మొహమాటం పడతావ అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా.. చేరవుగా ఇరకాటం పెడతావే ఇదిగా ఆబలా నీ గుబులేంటే కుదురుగా ఆగవుగా.. ఆగవుగా

దరిశనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా

వరాల బాలా వరించువేళ తరించనంటూ తగువేల నిగారమిట్ట జిగేలనాల జనం చెడేల..

ఎవ్రీబడీ నిగారమిట్ట జిగేలనాల జనం చెడేల జవరాల నిగారమిట్ట జిగేలనాల జనం చెడేల జవరాల

తనాన నానే తనాన నానే తనాన నానే తననాన తనాన నానే తనాన నానే తనాన నానే తననాన


Pilichina Raanantava.. Kalusukolenantava Naluguru Vunnarantava .. O O Chilipiga Chenthaku Raleva..

Theliviga Chere Thova.. Theliyane Leda Bava Atu Itu Chusthu Vuntava..O.. Thata Patayisthu Vuntava..

Samayam Kadantava.. Sarada Ledantava Sarasam Chedantava.. Bava..

Chanuve Thagadantava.. Manave Vinanantava Varasai Itu Rammante.. Naa Mata Manninchava

Dholu Bhajala Ila Na Venta Padathava Chalaki Roja Aagamante Aganantava

Kanulunte Sogase Kanapadada Manasunte Tagumargam Dorakada Rananaka Anukunte Saripode Vanitha Atupai Ye Porabato Jaragada Rammanaka

Perigina Daham Tharagade Pedavulu Thakande Tharimina Thapam Thaalade Madanudi Banam Thagilithe

Challe Badayi Natho Ladayi Thagginchavoyi Abbayi Hava Havayi Ammo Ammayi Vinnanule...

Break It Down! Hava Havayi Ammo Ammayi Vinnam Kada Ni Sannayi Hava Havayi Ammo Ammayi Vinnam Kada Ni Sannayi

Pilichina Raanantava.. Kalusukolenantava Naluguru Vunnarantava .. O O Chilipiga Chenthaku Raleva..

Mohamatam Pedathava Athiga Sukumaram Chitikesthe Choravaga Cheravuga Irakaatam Pedathave Idiga Abala Ni Gubulente Kuduruga Aagavuga

Darsanamisthe Suluvuga Alusuga Chusthava Sarasaku Vasthe Durusuga Mathi Chedipoda Maradala

Varaala Baala Varinchavela Tarinchanantu Taguvela Nigaramitta Jigelanala Janam Chedela..

Everybody Nigaramitta Jigelanala Janam Chedela Javarala Nigaramitta Jigelanala Janam Chedela Javarala

Tannana Nane Tannana Nane Tannana Nane Tannanana Tannana Nane Tannana Nane Tannana Nane Tannanana


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.