Share This Site For Music Lovers

Cheppamma Cheppamma Song Lyrics - Murari

Song: Cheppamma Cheppamma
Movie: Murari
Music: Mani Sharma
Singers: Chitra KS
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Mahesh Babu, Sonali Bendre
Label: Aditya Music
Year: 2001
g0MRnE3Jz8U

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మొమాటం

నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నదీ ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మొమాటం

వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా కంటికెదురు పడతావేంటి ఎటుచూసినా

చంప గిల్లి పోతావేంటి గాలివేలితోనా అంత గోడవపెడతావేంటి నిద్దరోతువున్న

అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్నా ఒంటిగా ఉండనీవే ఏంటి ఒక్క నిమిషమైనా

ఇదేం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరను నువ్వేంచేసిన బాగుంటుందని నిజం నీకెలా చెప్పనా

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మొమాటం

నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా ఏడిపించబుద్దవుతుంది ఎట్టాగైనా ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా

నిన్ను రెచ్చగొడుతూ నేనేె ఒడిపోతూ ఉన్నా లేనిపోనీ ఉక్రోషంతో ఉడుకెత్తనా

ఇదేం చూడక మహా పోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్న అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడిచస్తున్న అయ్యో రామా

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మొమాటం

నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా ఐ లవ్ యు చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం

ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు

Cheppamma Cheppamma Cheppamma Cheppamma Cheppesey Antondi O Aaraatam

Tappamma Tappamma Tappamma Tappamma Aagamma Antondi O Momaatam

Nuvvnte Mari Adedo Idi Aneddamane Unnadi Phalaana Ani Teleede Mari Yela Neeku Cheppalani

Cheppamma Cheppamma Cheppamma Cheppamma Cheppesey Antondi O Aaraatam

Tappamma Tappamma Tappamma Tappamma Aagamma Antondi O Momaatam

Venta Tarumutunnaventi Enta Tappukunna Kantikeduru Padataventi Yetu Choosina

Chempa Gilli Potaventi Gali Velitona Antha Godavapedataventi Niddarotu Unna

Asalu Neeku A Chorave Yenti Teliyakadugutunna Ontiga Undaneeventi Okka Nimusamaina

Idem Allari Bharinchedela Antoo Ninnela Kasaranoo Nuvvenchesina Baguntundane Nijam Neekelacheppanoo

Cheppamma Cheppamma Cheppamma Cheppamma Cheppesey Antondi O Aaraatam

Tappamma Tappamma Tappamma Tappamma Aagamma Antondi O Momaatam

Nuvvu Navvutunte Entha Choodamuchhataina Yedipinchabuddhoutundi Yettagaina

Muddugane Untavemo Mooti Muduchukunna Kaasta Kassumanave Entha Kavvinchina

Ninnu Rechhagodutoo Nene Odipotu Unna Leniponi Ukroshamtho Udukettana

Idem Choodaka Maha Pojuga Yeto Nuvvu Choostoo Unna Adento Mari A Pogare Nachhi Padichastunna Ayyo Rama

Cheppamma Cheppamma Cheppamma Cheppamma Cheppesey Antondi O Aaraatam

Tappamma Tappamma Tappamma Tappamma Aagamma Antondi O Momaatam

Nuvvnte Mari Adedo Idi Aneddamane Unnadi Palana Ani Teleede Mari Yela Neeku Cheppalani

Cheppamma Cheppamma Cheppamma Cheppamma I Love You Cheppesey Antondi O Aaraatam

I Love You I Love You I Love You I Love You I Love You I Love You

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.