చికిచికిచికి చాం చాం చికిచికిచికి చాం చికిచికిచికి చాం చాం చికిచికి చాం చికిచికిచికి చాం చాం చికిచికిచికి చాం చికిచికిచికి చాం చాం చికిచికి చాం
ఆకాశం తన రెక్కలతో నను కప్పుతు వుంటే భూలోకం నను నిద్దరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దురలేపి రేయంతా తెగ అల్లరి చెయ్యాలి
ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలోన చీకటినంతా తరిమెయ్యాలి
ఆకాశం తన రెక్కలతో నను కప్పుతు వుంటే భూలోకం నను నిద్దరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దురలేపి రేయంతా తెగ అల్లరి చెయ్యాలి
చికిచికిచికి చాం చాం చికిచికిచికి చాం చికిచికిచికి చాం చాం చికిచికి చాం చికిచికిచికి చాం చాం చికిచికిచికి చాం చికిచికిచికి చాం చాం చికిచికి చాం
ఆరారు అని ఈ గాలి నాకే జోలలు పాడాలి ఏలేలో అని గోదారి నాతో ఊసులు ఆడాలి
ఇంద్రధనస్సుని ఊయలగా నేను మలచాలి చాం తారలన్నీ నాకు హారము కావాలి చికిచికిచికి చాం
మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి చాం చందమామ నాకు చందనమవ్వాలి చికిచికిచికి చాం
రంగులతో కళ్లాపే చల్లాలి ఆ రంగుల నుండి లాలించే ఒక రాగం పుట్టాలి ఆకాశం తన రెక్కలతో నను కప్పుతు వుంటే భూలోకం నను నిద్దరపుచ్చాలి
చికిచికిచికి చాం చాం చికిచికిచికి చాం చికిచికిచికి చాం చాం చికిచికి చాం
నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నను చేరుకోవాలి నాతోడుంటూ ఎన్నైడెనా సరే పసిపాపల్లే నను చూసుకోవాలి
అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నెలోన కలిపి నాకు ముద్దు ముద్దు గోరు ముద్దాలు పెట్టాలి చికిచికిచికి చాం
ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటే తెలిపి చిన్న తప్పు చేస్తే నన్ను తీయగా తిట్టాలి చికిచికిచికి చాం
ఏనాడు నా నీడై ఉండాలి ఆ నీడను చూసి ఓటములన్నీ పారిపోవాలి
ఆకాశం తన రెక్కలతో నను కప్పుతు వుంటే భూలోకం నను నిద్దరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దురలేపి రేయంతా తెగ అల్లరి చెయ్యాలి
చికిచికిచికి చాం చాం చికిచికిచికి చాం చికిచికిచికి చాం చాం చికిచికి చాం చికిచికిచికి చాం చాం చికిచికిచికి చాం చికిచికిచికి చాం చాం చికిచికి చాం
Chikichikichiki Cham Cham Chikichikichiki Cham Chikichikichiki Cham Cham Chikichiki Cham
Aakaasam Tana Rekkalato Nannu Kapputu Unte Bhoolokam Nannu Niddurapucchali
Jaabilli Tana Ee Vennelato Nanu Niddura Lepi Reyyanta Tega Allari Cheyyaali
Yevevo Konni Kalalu Unnayi Avi Repo Maapo Nijamavvaali Gundello Konni Oohalu Unnaayi Avi Lokam Lona Cheekatinanta Tarimeyyaali
Aakaasam Tana Rekkalato Nannu Kapputu Unte Bhoolokam Nannu Niddurapucchali
Jaabilli Tana Ee Vennelato Nanu Niddura Lepi Reyyanta Tega Allari Cheyyaali
Chikichikichiki Cham Cham Chikichikichiki Cham Chikichikichiki Cham Cham Chikichiki Cham
Araaro Ani Ee Gaali Naake Jolalu Paadaali Yelelo Ani Godaari Naato Oosulu Aadali
Indhra Dhanasuni Ooyala Ga Nenu Malachaali Cham Taaralanni Naaku Haaramu Kaavali Chikichikichiki Cham
Mabbu Nundi Jaru Jallulalo Nenu Tadavaali Cham Chandamaama Naaku Chandanamavvaali Chikichikichiki Cham
Rangulato Kallaape Challaali Aa Rangula Nundi Laalinche Oka Raagam Puttaali
Aakaasam Tana Rekkalato Nannu Kapputu Unte Bhoolokam Nannu Niddurapucchali Hoi
Chikichikichiki Cham Cham Chikichikichiki Cham Chikichikichiki Cham Cham Chikichiki Cham
Naa Vaadu Ekkadunna Sare Raaraajalle Nanu Cherukovaali Naa Todantu Yennadaina Sare Pasi Paappalle Nanu Choosukovaali
Ammalona Una Kammadanam Vennalona Kalipi Naaku Muddu Muddu Goru Muddalu Pettaali
Prema Lona Unna Teeyadanam Prematoti Telipi China Tappu Cheste Nannu Teeyaga Tittaali
Yenaadu Naa Needai Undaali Aa Needanu Choosi Ootamulanni Paaripovaali
Hey Aakaasam Tana Rekkalato Nannu Kapputu Unte Bhoolokam Nannu Niddurapucchali
Jaabilli Tana Ee Vennelato Nanu Niddura Lepi Reyyanta Tega Allari Cheyyaali
Chikichikichiki Cham Cham Chikichikichiki Cham Chikichikichiki Cham Cham Chikichiki Cham